5 / 5
ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్‌తో, బైక్ స్టంట్స్ చేయటం లాంటి వాటి వల్ల ప్రమాదాలు జరుగుతాయి. దీనివల్ల బైక్ పాడైపోయే అవకాశాలు ఉంటాయి. బైక్ గొలుసును క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. అందుకోసం నీటిని వినియోగించకూడదు. బ్రష్ ఉపయోగించి, చైన్‌ను క్లీన్ చేయాలి. తరువాత చైన్‌కు ఇంజిన్ ఆయిల్ పూయాలి.