Toll Update: టోల్ గేట్స్ వద్ద ఎక్కువసేపు ఉండాల్సిన పనిలేదు.. త్వరలో టోల్‌ సిస్టమ్‌లో కీలక మార్పులు

|

Aug 03, 2023 | 5:45 PM

ఫాస్ట్‌ట్యాగ్‌ను ప్రవేశపెట్టిన తర్వాత హైవే టోల్ బూత్‌ల వద్ద వెయిటింగ్ పీరియడ్ చాలా వరకు తగ్గింది. ఇప్పుడు దాన్ని మరింత తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టోల్ వసూలు ప్రక్రియలో ప్రభుత్వం గణనీయమైన మార్పు తీసుకురాబోతోంది. త్వరలో అడ్డంకులు లేని టోల్ విధానాన్ని అమలు చేయనుంది. ప్రతి టోల్ వద్ద నిర్ణీత టోల్ చెల్లించే బదులు, హైవేపై ప్రయాణించే దూరానికి మాత్రమే టోల్ చెల్లించే విధానం ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న..

1 / 5
ఫాస్ట్‌ట్యాగ్‌ను ప్రవేశపెట్టిన తర్వాత హైవే టోల్ బూత్‌ల వద్ద వెయిటింగ్ పీరియడ్ చాలా వరకు తగ్గింది. ఇప్పుడు దాన్ని మరింత తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. టోల్ వసూలు ప్రక్రియలో ప్రభుత్వం గణనీయమైన మార్పు తీసుకురాబోతోంది. త్వరలో అడ్డంకులు లేని టోల్ విధానాన్ని అమలు చేయనుంది. ప్రతి టోల్ వద్ద నిర్ణీత టోల్ చెల్లించే బదులు, హైవేపై ప్రయాణించే దూరానికి మాత్రమే టోల్ చెల్లించే విధానం ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే కార్యరూపం దాల్చనుంది.

2 / 5
కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రి వి.కె. సింగ్‌  ఆగస్టు 2న మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ. అడ్డంకులు లేని టోల్ వసూలు విధానం ప్రస్తుతం పైలట్ దశలో ఉందని, త్వరలో విశ్వవ్యాప్తం చేస్తామని సింగ్ అన్నారు.

3 / 5
వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ అమలులోకి వచ్చిన తర్వాత హైవే టోల్ బూత్‌ల వద్ద ఒక్కో వాహనం సగటు నిరీక్షణ సమయం 47 సెకన్లకు తగ్గింది. ఇప్పుడు కొత్త టోల్ వసూలు విధానం తర్వాత ఈ వ్యవధి 30 సెకన్లకు తగ్గుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.

4 / 5
కొత్త టోల్ వసూలు విధానం ఎలా పని చేస్తుంది?: హైవే స్టార్టింగ్ పాయింట్‌తో సహా పలు పాయింట్ల వద్ద కెమెరాలను ఉంచారు. ఈ కెమెరాలు ఇక్కడికి వెళ్లే ప్రతి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌ను స్కాన్ చేస్తాయి. హైవేపై ఈ వాహనం ఎంత దూరం ప్రయాణిస్తుందనేది లెక్క. కాబట్టి మీరు ప్రయాణించే దూరానికి మాత్రమే టోల్ చెల్లించాలి.

5 / 5
ప్రస్తుతం దీనిని ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో ఈ విధానాన్ని పరీక్షిస్తున్నారు. ఇది విజయవంతమైతే ప్రభుత్వం అన్ని చోట్లా అమలు చేసే అవకాశం ఉంది. దీంతో హైవేలపై సాఫీగా ట్రాఫిక్‌ మరింత సులభతరం కానుంది.