ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవడం లేదా..బెస్ట్ టిప్స్ మీ కోసమే

Updated on: May 31, 2025 | 9:08 PM

కొంత మంది ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. చేతికి డబ్బు వచ్చినట్లే వస్తుంది. వెంటనే ఖర్చు అయిపోతూ ఉంటుంది. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఎందుకు ఇలా జరుగుతుందని బాధపడతారు.అయితే ఇంట్లో ఆర్థిక సమస్యలు లేకుండా డబ్బు నిలవాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
మీ ఇల్లు ఎప్పుడైతే అందంగా మెరిసిపోతుందో అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట.రోజుల కొంత సమయం మీరు మీ ఇంటికి కేటాయించి ఇంటిని అందంగా, పూల మొక్కలు, తోరణాలతో డెకరేట్ చేసి, ఇళ్లును నీట్‌గా ఉంచడం వలన ఇంట్లో డబ్బు నిలుస్తుందంట.

2 / 5
Money 2

Money 2

3 / 5
ఇంట్లో అవసరం లేని వస్తువులు ఉంచకూడదంట. దీని వలన ప్రతి కూల ప్రభావం చూపిస్తుందంట. అంతే కాకుండా పగిలిన ఫొటో ఫ్రేమ్స్, పగిలిన వస్తువులు అస్సలే ఉంచకూడదంట. వాటిని తీసేయడం వలన ఆర్థికంగా కలిసి వస్తుందంట.

4 / 5
ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెప్పులు అస్సలే విడవకూడదంట.దీని వలన నెగిటివ్ ఎనర్జీ ఏర్పడటమే కాకుండా ఆర్థికపరమైన నష్టాలు ఎదుర్కోక తప్పదంట.సంపద నశిస్తుందంట.

5 / 5
ఇంట్లో ఆనందకర వాతారణం నెలకొని, ఇల్లు సుఖశాంతులతో, ఐశ్వర్యంతో నిండిపోవాలంటే, ప్రతి రోజూ తులసి చెట్టు ముందు నెయ్యి దీపం వెలిగించాలంట. దీని వలన పాజిటివ్ ఎనర్జీ ఉంటుందంట.