RIP Meaning: ‘RIP’ అసలు అర్థం ఇదేనని మీకు తెలుసా?

|

Jun 17, 2024 | 6:35 PM

సాధారణంగా మన బంధువులు, వ్యక్తులు, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్లు, మనం ఇష్ట పడిన వాళ్లు చనిపోతే.. RIP అని అంటారు. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు కూడా RIP అని స్టేటస్ పెట్టేవారు. అసలు చాలా మందికి ఆర్ఐపీ అర్థం తెలియకుండానే ఉపయోగిస్తూ ఉంటారు. ఆర్ఐపీ అంటే 'రెస్ట్ ఇన్ పీస్' అని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు అర్థం ఇది కానేకాదు. మరి ఆర్ఐపీ అంటే ఏంటి? దీని వెనుక ఉన్న..

1 / 5
సాధారణంగా మన బంధువులు, వ్యక్తులు, ఫ్రెండ్స్, తెలిసిన వాళ్లు, మనం ఇష్ట పడిన వాళ్లు చనిపోతే.. RIP అని అంటారు. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు కూడా RIP అని స్టేటస్ పెట్టేవారు.

2 / 5
అసలు చాలా మందికి ఆర్ఐపీ అర్థం తెలియకుండానే ఉపయోగిస్తూ ఉంటారు. ఆర్ఐపీ అంటే 'రెస్ట్ ఇన్ పీస్' అని చాలా మంది అనుకుంటారు. కానీ అసలు అర్థం ఇది కానేకాదు. మరి ఆర్ఐపీ అంటే ఏంటి? దీని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

3 / 5
ఆర్‌ఐపీ అనేది ఒక లాటిన్ పదబంధం. రిక్వెస్‌కాట్ ఇన్ పీస్ నుంచి ఉద్భవించింది. దీని అర్థం ఏంటంటే శాంతిలో నిద్రపోవడం, ఆత్మకు శాంతి కలగాలి అని అంటారు.

4 / 5
మరణం తర్వాత ఆత్మ శరీరం నుంచి విడిపోయి.. మళ్లీ రెండో రోజున తిరిగి కలుస్తుందని.. క్రైస్తవ మతం నమ్ముతుంది. అదే ఆ వ్యక్తి చర్చిలో మరణిస్తే.. యేసుక్రీసుని ఎదుర్కుంటాడని అంటారు.

5 / 5
ఈ RIP అనే పదం 18వ శతాబ్దానికి చెందినదిగా చెప్తారు. కానీ 5వ శతాబ్దంలో సమాధాులపై రిక్వెస్ట్ కాట్ ఇన్ పీస్ అనే పదాలు కనిపించాయని చరిత్ర కారులు చెబుతున్నారు. ఇక వాడుక భాషలో ఈ పదం రెస్ట్ ఇన్ పీస్‌గా మారింది.