Winter Tips: పాలల్లో వీటిని కలిపి కాస్త గోరువెచ్చగా తాగితే.. చలికాలంలో బోలెడన్ని లాభాలు

Updated on: Nov 20, 2025 | 1:11 PM

Mix these ingredients with milk and drink it in Winter: పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అందుకే వైద్యులు రోజుకో గ్లాసు పాలు తాగాలని సిఫార్లు చేస్తుంటారు. అయితే పాలల్లో కొన్ని పదార్థాలు జోడించడం వల్ల మరింత ప్రయోజనాలు పొందవచ్చని..

1 / 5
పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. అందుకే వైద్యులు రోజుకో గ్లాసు పాలు తాగాలని సిఫార్లు చేస్తుంటారు. అయితే పాలల్లో కొన్ని పదార్థాలు జోడించడం వల్ల మరింత ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

2 / 5
నిత్యం సాదా పాలు తాగే బదులు పాలలో పసుపు కలిపి తాగాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది మాత్రమే కాదు బలాన్ని కూడా పెంచుతుంది. పసుపు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

3 / 5
చియా గింజలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే చియా గింజలను మాత్రమే నానబెట్టి తినడం బోరింగ్‌గా అనిపించవచ్చు. అలాంటి సందర్భంలో చియా గింజలను పాలలో కలిపి తినడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.

4 / 5
అలాగే దాల్చిన చెక్కను పాలతో కూడా కలిపి తాగవచ్చు. పాలు, దాల్చిన చెక్క మిశ్రమాన్ని తాగడం వల్ల శక్తి పెరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

5 / 5
ఆయుర్వేదంలో లవంగాలు ఎంతో కీలకమైనవి. లవంగాలు నొప్పుల నుంచి తక్షణ ఉపశమనం కలిగించడానికి ఉపయోగిస్తారు. ఇవి దంతాలు, చిగుళ్ల సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందు కోసం లవంగాలను పాలలో కలుపుకుని తాగొచ్చు.