
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఇప్పుడు చెప్పుకోబోయే రాశులు పెళ్లి చేసుకుంటే కలిసి ఉండటం సంగతి పక్కన పెడితే, చేసుకున్న రోజూ నుంచే అలగటాలు, గొడవలు మొదలవుతాయి. మరి, ఆ రాశులెవరో ఇక్కడ చూద్దాం..

సోషల్ మీడియా వల్ల ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గి గొడవలు మొదలవుతాయని అంటున్నారు. మాట్లాడేటప్పుడు కూడా ఫోన్‌లో బిజీగా ఉంటే పట్టించుకోనాట్లు ప్రవర్తిస్తారు. దీని వలన ఇద్దరూ విడిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఈ రోజుల్లో సగం జీవితం ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, వంటి వాటిలోనే గడుపుతున్నారు. వీటిలో కొత్త స్నేహాలు ఏర్పడటంతో భార్య భర్తలు దూరం కావడానికి కారణం అవుతుందని చెప్పారు. దాంపత్య జీవితంలో చిచ్చు పెడుతుందని తేల్చి చెప్పారు.

భార్య భర్తలు ఎక్కువగా సోషల్ మీడియాలో ఆన్లైన్ లో ఉండటం వలన మాట్లాడుకోవడాలు తగ్గిపోతాయి. ఇంక ఒకర్నొకరు అర్ధం చేసుకోవడనికి కూడా టైం ఉండదు. ఫోన్ లో మునిపోతే ఇక ప్రేమలు ఎలా చూపిస్తారని అంటున్నారు.

అయితే, ఇదే భార్యాభర్తల గొడవ పడటానికి కారణం అవుతుందంటూ నిపుణులు చేసిన పరిశోధనల్లో తేలింది. ఇంకా, నమ్మలేని నిజాలను చాలానే చెప్పారు. వీరు మాత్రమే కాకుండా సైకాలజీ నిపుణులు షాకింగ్ విషయాలను వెల్లడించారు.