Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే కడుపులో పురుగులు ఉన్నట్లే.. చికిత్స కోసం ఇలా చేయండి..!

|

May 22, 2022 | 5:13 PM

Health Tips: పిల్లల లేదా పెద్దవారు కడుపులో పురుగుల సమస్యతో బాధపడుతుంటే వారు తరచుగా శారీరక ఇబ్బందులని ఎదుర్కొంటారు. ఈ వ్యాధితో

1 / 5
పిల్లల లేదా పెద్దవారు కడుపులో పురుగుల సమస్యతో బాధపడుతుంటే వారు తరచుగా శారీరక ఇబ్బందులని ఎదుర్కొంటారు. ఈ వ్యాధితో బాధపడుతున్నప్పుడు కనిపించే లక్షణాలు, చికిత్స గురించి తెలుసుకుందాం.

2 / 5
కడుపులో పురుగులు ఉంటే కడుపు  నొప్పి, ఆకలి లేకపోవడం, వాంతులు, చిరాకు, మూత్రంలో మంట వంటి లక్షణాలను ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిలో డాక్టర్ సహాయం తీసుకోవాలి.

3 / 5
 ఫిగ్ రెసిపీ: మీరు కొన్ని ఎండిన అత్తి పండ్లను తీసుకొని వాటిని ఆలివ్ నూనెలో నానబెట్టాలి. దాదాపు ఒక నెల పాటు అందులో నాననివ్వాలి. ఆపై ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో పిల్లలకు తినిపించాలి.

4 / 5
 యాంటీ బ్యాక్టీరియల్ సోప్: కడుపులో పురుగులు ఉండడానికి ప్రధాన కారణం మనం శరీరంలోకి వెళ్లే క్రిములు. మీరు సూక్ష్మక్రిములను తొలగించడానికి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. సాధారణ హ్యాండ్ వాష్‌కు బదులుగా యాంటీ బాక్టీరియల్ సబ్బును ఉపయోగిస్తే మంచిది.

5 / 5
బొప్పాయి గింజలు: బొప్పాయి గింజలు కడుపులోని నులిపురుగులను నిర్మూలిస్తాయని చెబుతారు. మీరు చేయాల్సిందల్లా వాటిని ఎండబెట్టి పొడిని తయారు చేసి ఆపై గోరువెచ్చని నీటిలో వేసి ప్రతిరోజూ తాగాలి.