1 / 6
బలహీనమైన ఊపిరితిత్తుల ఆరోగ్యం శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తుంది. ఎక్కువగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఇతర సమస్యలు తలెత్తుతాయి.. మీ ఊపిరితిత్తుల ఆరోగ్యం బాలేదు అని తెలుసుకోవడానికి కొన్ని లక్షణాలు మీ శరీరంలో కనిపిస్తాయి. అవెంటో తెలుసుకుందామా.