- Telugu News Photo Gallery These precautions should be taken to avoid food poisoning in Monsoon, Check here is details in Telugu
Food Poisoning: ఈ సమయంలోనే ఫుడ్ పాయిజన్ ఎక్కువ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
వర్షా కాలం అంటేనే రోగాల కాలం అని చెబుతారు. వర్షాకాలంలోనే అనేక రకాల జబ్బులు, వ్యాధులు వస్తాయి. వర్షాకాలం ఉండటానికి హాయిగా ఉన్నా.. సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలోనే ఎక్కువగా ఫుడ్ పాయిజన్ అవుతుంది. కేవలం ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. లేదంటే జీర్ణ సమస్యలు రావడం ఖాయం. కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వలన డయేరియా, అజీర్తి సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త..
Updated on: Jul 21, 2024 | 4:01 PM
![వర్షా కాలం అంటేనే రోగాల కాలం అని చెబుతారు. వర్షాకాలంలోనే అనేక రకాల జబ్బులు, వ్యాధులు వస్తాయి. వర్షాకాలం ఉండటానికి హాయిగా ఉన్నా.. సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలోనే ఎక్కువగా ఫుడ్ పాయిజన్ అవుతుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/food-poison.webp?w=1280&enlarge=true)
వర్షా కాలం అంటేనే రోగాల కాలం అని చెబుతారు. వర్షాకాలంలోనే అనేక రకాల జబ్బులు, వ్యాధులు వస్తాయి. వర్షాకాలం ఉండటానికి హాయిగా ఉన్నా.. సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలోనే ఎక్కువగా ఫుడ్ పాయిజన్ అవుతుంది.
![కేవలం ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. లేదంటే జీర్ణ సమస్యలు రావడం ఖాయం. కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వలన డయేరియా, అజీర్తి సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త చాలా అవసరం.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/food-poisoning-1.jpg)
కేవలం ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. లేదంటే జీర్ణ సమస్యలు రావడం ఖాయం. కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం వలన డయేరియా, అజీర్తి సమస్యలు వస్తాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త చాలా అవసరం.
![ఈ సమయంలో బయట ఆహారం తినకపోవడమే చాలా మంచిది. ఇంట్లో పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడిగి మాత్రమే తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యం పాడవుతుంది.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/food-poisoning-2.webp)
ఈ సమయంలో బయట ఆహారం తినకపోవడమే చాలా మంచిది. ఇంట్లో పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడిగి మాత్రమే తీసుకోవాలి. లేదంటే ఆరోగ్యం పాడవుతుంది.
![ముఖ్యంగా పాల ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటి ఎక్స్ పైరీ డేట్ చూసుకుని వాడాలి. ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన ఆహారం తీసుకోక పోవడమే మంచిది. ఇలాంటి ఆహారాలు తినడం వల్ల వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/food-poisoning-4.jpeg)
ముఖ్యంగా పాల ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీటి ఎక్స్ పైరీ డేట్ చూసుకుని వాడాలి. ఫ్రిజ్‌లో ఎక్కువ రోజులు నిల్వ చేసిన ఆహారం తీసుకోక పోవడమే మంచిది. ఇలాంటి ఆహారాలు తినడం వల్ల వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి.
![అదే విధంగా ఎలాంటి ఆహారాలు తీసుకునే ముందు అయినా కాళ్లు, చేతులు అనేవి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చేతులు కడిగే వంట చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ తాకకూడదు. బయట నీరు కూడా తాగకూడదు. ఇంట్లోకి సూక్ష్మ క్రిములు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/food-poisoning-5.jpg)
అదే విధంగా ఎలాంటి ఆహారాలు తీసుకునే ముందు అయినా కాళ్లు, చేతులు అనేవి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చేతులు కడిగే వంట చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ తాకకూడదు. బయట నీరు కూడా తాగకూడదు. ఇంట్లోకి సూక్ష్మ క్రిములు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
![రామ్‌చరణ్ ఆస్ట్రేలియాకు ఎందుకు వెళ్తున్నారో తెలుసా ?? రామ్‌చరణ్ ఆస్ట్రేలియాకు ఎందుకు వెళ్తున్నారో తెలుసా ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/ram-charan-photos.jpg?w=280&ar=16:9)
![దేవర తొందర.. అనిరుద్ ఆలస్యం... తెగేదెప్పుడు ?? దేవర తొందర.. అనిరుద్ ఆలస్యం... తెగేదెప్పుడు ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/tollywood-news-20.jpg?w=280&ar=16:9)
![ఫ్రాంచైజీలతోపాటు ఆటగాళ్లకూ గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. ఫ్రాంచైజీలతోపాటు ఆటగాళ్లకూ గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/ipl-2025-mega-auction-3.jpg?w=280&ar=16:9)
![నాని సినిమాలో జాన్వీ కంటే ముందు ఆ స్టార్ హీరోయిన్ను అనుకున్నారట నాని సినిమాలో జాన్వీ కంటే ముందు ఆ స్టార్ హీరోయిన్ను అనుకున్నారట](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/nani-4.jpg?w=280&ar=16:9)
![షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/varsha-14.jpg?w=280&ar=16:9)
![ల్యాప్‌టాప్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అమెజాన్ సేల్‌లో భారీ ఆఫర్ ల్యాప్‌టాప్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? అమెజాన్ సేల్‌లో భారీ ఆఫర్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/laptops-1.jpg?w=280&ar=16:9)
![లక్నోకు గుడ్‌బై చెప్పిన కేఎల్ రాహుల్.. ఖర్చీఫ్ వేసిన ఆర్సీబీ లక్నోకు గుడ్‌బై చెప్పిన కేఎల్ రాహుల్.. ఖర్చీఫ్ వేసిన ఆర్సీబీ](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/kl-rahul-ipl-2025.jpg?w=280&ar=16:9)
![ఇన్‌స్టా లో ఆ హీరోయిన్ను ఫాలో అవుతోన్న హార్దిక్ పాండ్యా ఇన్‌స్టా లో ఆ హీరోయిన్ను ఫాలో అవుతోన్న హార్దిక్ పాండ్యా](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/hardik-pandya-5-1.jpg?w=280&ar=16:9)
![లోకీ 'అవెంజెర్స్'.. ప్రాజెక్ట్ విశేషాలు తెలిస్తే షాక్ అవుతారంతే లోకీ 'అవెంజెర్స్'.. ప్రాజెక్ట్ విశేషాలు తెలిస్తే షాక్ అవుతారంతే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/lokesh-kanagaraj-6.jpg?w=280&ar=16:9)
![రండి బాబూ రండి.. తెలుగు హీరోయిన్స్‌కి క్రేజీ ఆఫర్స్.. రండి బాబూ రండి.. తెలుగు హీరోయిన్స్‌కి క్రేజీ ఆఫర్స్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/tollywood-news-19.jpg?w=280&ar=16:9)
![ఈ సమయంలోనే ఫుడ్ పాయిజన్ ఎక్కువ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఈ సమయంలోనే ఫుడ్ పాయిజన్ ఎక్కువ.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/food-poison-1.webp?w=280&ar=16:9)
![ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టిన బజాజ్ ఫ్లిప్‌కార్ట్‌తో జతకట్టిన బజాజ్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/bajaj-bikes-in-flipkart.jpg?w=280&ar=16:9)
![చిరంజీవితో సూపర్ హిట్ మూవీ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఇలా.. చిరంజీవితో సూపర్ హిట్ మూవీ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఇలా..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/meenakshi-sheshadri.jpg?w=280&ar=16:9)
![సిబిల్ స్కోర్ తగ్గిందా? క్రెడిట్ కార్డుతో ఈజీగా పెంచుకోవచ్చు.. సిబిల్ స్కోర్ తగ్గిందా? క్రెడిట్ కార్డుతో ఈజీగా పెంచుకోవచ్చు..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/06/student-credit-card.jpg?w=280&ar=16:9)
![ఓలా కంపెనీకు వినియోగదారుల కమిషన్ షాక్.. భారీగా జరిమానా విధింపు ఓలా కంపెనీకు వినియోగదారుల కమిషన్ షాక్.. భారీగా జరిమానా విధింపు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/05/ola-electric-scooters.jpg?w=280&ar=16:9)
![రామ్‌చరణ్ ఆస్ట్రేలియాకు ఎందుకు వెళ్తున్నారో తెలుసా ?? రామ్‌చరణ్ ఆస్ట్రేలియాకు ఎందుకు వెళ్తున్నారో తెలుసా ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/ram-charan-photos.jpg?w=280&ar=16:9)
![Video: ఓరి బాబోయ్.. ఇదెక్కడి షాట్ భయ్యా.. కొడితే స్టేడియం పైకప్పే Video: ఓరి బాబోయ్.. ఇదెక్కడి షాట్ భయ్యా.. కొడితే స్టేడియం పైకప్పే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/shamar-josephs-breaks-tile.jpg?w=280&ar=16:9)
![ఆహా.. లక్ అంటే ఈ రైతుదే.. పొలం పనులు చేస్తుండగా... ఆహా.. లక్ అంటే ఈ రైతుదే.. పొలం పనులు చేస్తుండగా...](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/farmer.jpg?w=280&ar=16:9)
![ఈ రసాలు తాగితే.. ఒక్క రోజులోనే డెంగ్యూ మాయం.. ఈ రసాలు తాగితే.. ఒక్క రోజులోనే డెంగ్యూ మాయం..](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/dengue.jpg?w=280&ar=16:9)
![దేవర తొందర.. అనిరుద్ ఆలస్యం... తెగేదెప్పుడు ?? దేవర తొందర.. అనిరుద్ ఆలస్యం... తెగేదెప్పుడు ??](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/tollywood-news-20.jpg?w=280&ar=16:9)
![బిగ్ ట్విస్ట్.. రాజ్‌తరుణ్ మాల్వీ రొమాంటిక్ చాట్ లీక్ బిగ్ ట్విస్ట్.. రాజ్‌తరుణ్ మాల్వీ రొమాంటిక్ చాట్ లీక్](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/raj-tharun-1.jpg?w=280&ar=16:9)
![పెళ్లయిన ఏడాదికే దుబాయ్ యువరాణి విడాకుల ప్రకటన పెళ్లయిన ఏడాదికే దుబాయ్ యువరాణి విడాకుల ప్రకటన](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/dubai-princess.jpg?w=280&ar=16:9)
![భూ భ్రమణం మారుతోంది.. అధ్యయనంలో సంచలన విషయాలు భూ భ్రమణం మారుతోంది.. అధ్యయనంలో సంచలన విషయాలు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/climate-change.jpg?w=280&ar=16:9)
![అపర కుబేరుడు మన్సా మూసా సంపద ముందు ఎలన్ మస్క్ కూడా వేస్టే అపర కుబేరుడు మన్సా మూసా సంపద ముందు ఎలన్ మస్క్ కూడా వేస్టే](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/african-emperor.jpg?w=280&ar=16:9)
![ప్రైవేటు ఉద్యోగాల్లో.. ఔట్‌సైడర్స్ ఔట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రైవేటు ఉద్యోగాల్లో.. ఔట్‌సైడర్స్ ఔట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/karnataka-1.jpg?w=280&ar=16:9)
![600 ఉద్యోగాల కోసం 25 వేల మంది పోటీ.. జీతం ఎంతో తెలిస్తే !! 600 ఉద్యోగాల కోసం 25 వేల మంది పోటీ.. జీతం ఎంతో తెలిస్తే !!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/air-india-jobs.jpg?w=280&ar=16:9)
![యూరిన్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా ట్రై చేయండి యూరిన్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా ట్రై చేయండి](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/uti.jpg?w=280&ar=16:9)
![రెండే రెండు ఖర్జూరాలతో ఫుల్ ఎనర్జీ.. రెచ్చిపోతారంతే..! రెండే రెండు ఖర్జూరాలతో ఫుల్ ఎనర్జీ.. రెచ్చిపోతారంతే..!](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/date-palm.jpg?w=280&ar=16:9)
![ఇకపై ఈ స్టేషన్లలో నారాయణాద్రి, విశాఖ, చెన్నైఎక్స్‌ప్రెస్‌లు ఆగవు ఇకపై ఈ స్టేషన్లలో నారాయణాద్రి, విశాఖ, చెన్నైఎక్స్‌ప్రెస్‌లు ఆగవు](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/irctc-2.jpg?w=280&ar=16:9)
![కోరుకున్న రొట్టె తింటే.. కోరిక నెరవేరుతుందట కోరుకున్న రొట్టె తింటే.. కోరిక నెరవేరుతుందట](https://images.tv9telugu.com/wp-content/uploads/2024/07/rottela-panduga-1.jpg?w=280&ar=16:9)