ఏ జంతువు పాలు నల్లగా ఉంటాయో తెలుసా..?
TV9 Telugu
21 July 2024
ప్రతి ఇంట్లో రోజువారీ ఆహారం పాలు. పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ కావల్సిన అనేక పోషకాలు పాలులో నిండి ఉన్నాయి.
ఆవులు, గేదెలు, మేకలు వంటి జంతువుల పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే అనేక సమస్యలు దూరమవుతాయి.
ప్రతి ఒక్కరూ తెలుపు , లేత పసుపు పాలను చూసి ఉంటారు. అయితే మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా నల్లటి పాలను మీరు చూశారా
ఆఫ్రికాలో కనిపించే నల్ల ఖడ్గమృగం నల్లటి పాలను కలిగి ఉంటుంది. ఇది మీకు విచిత్రంగా అనిపించవచ్చు కానీ ఇది నిజం.
నల్ల ఖడ్గమృగాలు క్షీరదాలే. కానీ వాటి పాలు చిక్కగా ఉండవు. ఎందుకంటే ఇందులో కొవ్వు శాతం చాలా తక్కువగా ఉంటుంది.
బ్లాక్ రినో పాలలో కొవ్వు లేకపోవడంతో పునరుత్పత్తి చక్రం నెమ్మదిగా ఉంటుంది. రినోలు దాదాపు 14-15 నెలల గర్భం దాల్చుతాయి.
నల్ల ఖడ్గమృగం పాలలో కూడా ఆవు పాలలో దాదాపుగా సమానమైన పోషకాలు ఉంటాయి. ఇవి తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి మంచిదే.
అయితే ఇందులో బయోటిన్, నికోటినిక్ యాసిడ్ తక్కువగా ఉంటుంది. ఈ నల్లటి పాలను తరుచు తాగితే దృడంగా ఉంటారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి