కోరుకున్న రొట్టె తింటే.. కోరిక నెరవేరుతుందట

నెల్లూరు రొట్టెల పండగకు వేళయింది. రొట్టెల పండగకు పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం నెల్లూరుకు క్యూ కట్టారు. ప్రతి ఏటా మొహర్రం తర్వాత రోజు రొట్టెల పండుగ నిర్వహించటం ఆనవాయితీ. అందులో భాగంగా నేటి నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. ఇందులో పాల్గొనటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. రొట్టెల పండగ కోసం మునుపెన్నడూ లేని విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

కోరుకున్న రొట్టె తింటే.. కోరిక నెరవేరుతుందట

|

Updated on: Jul 20, 2024 | 8:51 PM

నెల్లూరు రొట్టెల పండగకు వేళయింది. రొట్టెల పండగకు పక్క రాష్ట్రాల నుంచి కూడా జనం నెల్లూరుకు క్యూ కట్టారు. ప్రతి ఏటా మొహర్రం తర్వాత రోజు రొట్టెల పండుగ నిర్వహించటం ఆనవాయితీ. అందులో భాగంగా నేటి నుంచి 21 వరకు ఐదు రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. ఇందులో పాల్గొనటానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలి వస్తున్నారు. రొట్టెల పండగ కోసం మునుపెన్నడూ లేని విధంగా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి దగ్గరుండి జాతరకు కావాల్సిన పనులను పర్యవేక్షిస్తున్నారు. బారా షాహిద్‌ దర్గాలో జరిగే ఈ రొట్టెల పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచే గాక దేశ,విదేశాల నుంచి సైతం భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర పండుగగా ప్రభుత్వం దీన్ని గుర్తించింది. అందుకు తగ్గ హంగులన్నీ అధికార యంత్రంగా కల్పించింది. దర్గా ప్రాంగణం మొత్తం రంగులు వేయటంతో పాటు విద్యుత్ దీపాలతో అలంకరించారు. పండుగకు వచ్చే భక్తులకు మంచినీరు, భోజనం, పార్కింగ్‌ వసతి కల్పించారు. ఈ ఉత్సవంలో కోర్కెల రొట్టెలు దొరుకుతాయి. ఎవరికి ఏ కోరిక తీరాలని ఉంటే ఆ రొట్టెలు తీసుకుంటుంటారు. ఆరోగ్య రొట్టె, విద్యా రొట్టె, వ్యాపార రొట్టె, ఉద్యోగ రొట్టె.. ఇలా కోరికలను బట్టి రొట్టెలు దొరుకుతుతాయి అక్కడ.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చిన్న బోటులో పెడలింగ్‌ చేస్తున్న నావికుడికి సర్‌ప్రైజ్‌

చాందిపుర వైరస్‌తో చిన్నారులు మృతి

వర్షాకాలంలో చర్మసౌందర్యానికి ఇంటి చిట్కాలు

అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‌ మన తెలుగింటి అల్లుడే

చంద్రుడిపై భారీ గుహ !! మరో వందకు పైగా ఉంటాయని సైంటిస్టుల అంచనా

Follow us
కోరుకున్న రొట్టె తింటే.. కోరిక నెరవేరుతుందట
కోరుకున్న రొట్టె తింటే.. కోరిక నెరవేరుతుందట
వర్షాకాలంలో పుట్టగొడుగులు తింటున్నారా..? అయితే, ఈ విషయాలు

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రవితేజ సినిమా హీరోయిన్..

పర్మినెంట్ పోస్టా.. టెంపరరీనా.. 3 సవాళ్లతో సూర్య 'లంక' దాటేనా..

పచ్చిబొప్పాయిలో ఉన్నహెల్త్‌ సీక్రెట్స్ తెలిస్తే..వామ్మోఅనాల్సిందే

చల్లటి చలిలో వేడి వేడి టమాట సూప్‌ తాగితే.. ఇలా రడీ చేసుకోండి..

ఫిరాయింపులపై గవర్నర్‎కు కేటీఆర్ ఫిర్యాదు.. కాకరేపుతున్న రాజకీయం..

చెరువులో స్నానం చేస్తుండగా ఊహించని షాక్.. నీటిలో నల్లటి ఆకారం..

మొలకెత్తిన మెంతులు రోజూ తింటే ఇన్ని లాభాలా..? శరీరంలో జరిగేది ఇదే

కార్తీక దీపం వంటలక్క భర్త ఎవరో తెలుసా.. ?
కార్తీక దీపం వంటలక్క భర్త ఎవరో తెలుసా.. ?
కోరుకున్న రొట్టె తింటే.. కోరిక నెరవేరుతుందట
కోరుకున్న రొట్టె తింటే.. కోరిక నెరవేరుతుందట
అమ్మో.. రెప్పపాటులో ప్రమాదం.. వరద‎లో ఆటో బోల్తా.. వైరల్ వీడియో..

కేంద్ర బడ్జెట్ తయారీలో తెర వెనుక ఏం జరుగుతుంది?

పాత చీర పట్టుకెళ్తే.. నచ్చిన చేపను పట్టుకోవచ్చు...

పూరీ రాసిన డైలాగ్‌కు ఫిదా అయి.. కాల్ చేసిన హాలీవుడ్ స్టార్.!

రోడ్డుపైకి క్వింటాల్ కొద్దీ చేపలు.. పట్టుకున్నోడికి పట్టుకున్నంత

డైరెక్టర్ పూరీ పై పోలీస్‌ స్టేషన్లో కేసు. ఏం చేద్దాం అంటావ్‌ మరి

బాలీవుడ్‌ మాఫియాకి కల్కి ఎఫెక్ట్.. దెబ్బ మీద దెబ్బ!| ఏపీలో ఫిల్మ్

హిట్టా.? ఫట్టా.? నభా నటేష్ 'డార్లింగ్' ప్రియదర్శి గెలిచాడా.?

హిట్టా.? ఫట్టా.? పక్కా మిడిల్ క్లాస్ స్లమ్ కుర్రాడు హిట్ కొట్టాడా