Varsha Bollamma: విడాకులకు కారణం అదే .. షాకింగ్ కామెంట్స్ చేసిన యంగ్ హీరోయిన్

ఈ మద్యకాలంలో సినిమా వల్ల విడాకులు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి.  పెళ్లి చేసుకున్న ఏడాదికే చాలా మంది విడిపోతున్నారు. మరికొంతమంది 18 ఏళ్లకు కూడా విడిపోతున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ విడాకులే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

Rajeev Rayala

|

Updated on: Jul 21, 2024 | 2:48 PM

ఈ మద్యకాలంలో సినిమా వల్ల విడాకులు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి.  పెళ్లి చేసుకున్న ఏడాదికే చాలా మంది విడిపోతున్నారు. మరికొంతమంది 18 ఏళ్లకు కూడా విడిపోతున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ విడాకులే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

ఈ మద్యకాలంలో సినిమా వల్ల విడాకులు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాయి.  పెళ్లి చేసుకున్న ఏడాదికే చాలా మంది విడిపోతున్నారు. మరికొంతమంది 18 ఏళ్లకు కూడా విడిపోతున్నారు. తాజాగా యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ విడాకులే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. 

1 / 5
దళపతి విజయ్ హీరోగా నటించిన విజిల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ వర్ష బొల్లమ్మ, ఆతర్వాత 96 సినిమాతో మెప్పించింది. తెలుగులో మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. 

2 / 5
తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది ఈ బ్యూటీ. రీసెంట్ గా వర్ష ఊరుపేరు భైరవ కోన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. 

3 / 5
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది.తాజాగా విడాకుల పై షాకింగ్ కామెంట్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో దీపిక నారాయణ్ భరధ్వాజ్ విడాకులకు కారణం ఏంటీ మీ ఉద్దేశం .? అని ప్రశ్నించింది. 

4 / 5
ఈ ప్రశ్నకు వర్ష సమాధానం చెప్తూ పెళ్లి అని రాసుకొచ్చింది. అంటే ఈ అమ్మడికి పెళ్లి పై ఇంట్రెస్ట్ లేదా అని చాలా మంది మాటలాడుకుంటున్నారు. వర్షకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా ఏంటి.? అని కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి దీని పై ఈ అమ్మడు ఎలా రియాక్ట్ అవుతుందో. 

5 / 5
Follow us
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!

3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..