ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్ ఈమె.. ఆస్తి ఎంతుందో తెలుసా..
Rajeev
21 July 2024
స్టార్ హీరోయిన్స్ రెమ్యునరేషన్ తో ఓ చిన్న బడ్జెట్ సినిమా చెయ్యొచ్చు.. అన్ని కోట్లు అందుకుంటుంటారు.
ఇక ఈ అమ్మడు ఇండియాలోనే రిచెస్ట్ హీరోయిన్. భారీ రెమ్యునరేషన్ తో పాటు భారీగా ఆస్తులు కూడా కూడబెట్టింది.
ఆమె ఎవరో కాదు నయనతార. లేడీ సూపర్ స్టార్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లో రాణిస్తుంది నయ
న్
నయనతార ఆశలు పేరు అసలు పేరు డయానా మరియం కురియన్. సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకుంది.
2003లో ‘మనస్సినక్కరే’ అనే మలయాళ మూవీతో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించింది. ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎద
ిగింది.
ఒక్కో సినిమాకి నయనతార రూ.5- రూ.10 కోట్లు ఛార్జ్ చేస్తుందట. రీసెంట్ గా హిందీలోకి అడిగి పెట్టింది. జవాన
్ సినిమాతో హిట్ కొట్టింది.
ఇక ఈ అమ్మడికి ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి. కొన్ని నివేదికల ప్రకారం నయనతార నికర ఆస్తి విలువ రూ.1
83 కోట్లు అని అంచనా.
ఇక్కడ క్లిక్ చేయండి