17 రోజులు కష్టపడి 3 కిలోలు తగ్గిన ముదుగుమ్మ..
Rajeev
21 July 2024
డింపుల్ హయతి పేరు చెప్పగానే గద్దలకొండ గణేష్ సినిమాలో జర్ర జర్ర అనే సాంగ్ గుర్తుకు వస్తుంది.
2017లో 'గల్ఫ్' సినిమాతో సినీరంగంలోకి వచ్చింది డింపుల్ హయతి. ఆతర్వాత తమిళ్ లో సినిమాలు చేసింది.
2022 ఫిబ్రవరి 11న విడుదలైన ఖిలాడి సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన అందాలతో కట్టిపడేసింది.
ఇక రీసెంట్ గా గోపీచంద్ హీరోగా నటించిన రామబాణం సినిమాలో చేసింది. కానీ ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.
అంతే కాదు ధనుష్ హీరోగా నటించిన బాలీవుడ్ మూవీ ఆత్రంగి రే సినిమాలో గెస్ట్ రోల్ లో మెరిసింది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు కాస్త బొద్దుగా మారింది. దాంతో తిరిగి నాజూకుగా మారడానికి జిమ్ లో కష్టపడుతుం
ది.
17 రోజుల పాటు జిమ్ లో కసరత్తులు చేసి ఒక్కసారిగా 3 కిలోలు తగ్గింది. ఈ విషయాన్నీ సోషల్ మీడియాలో పంచుకుం
ది.
ఇక్కడ క్లిక్ చేయండి