5 / 5
అదే విధంగా చేపలను కూడా తింటూ ఉండాలి. చికెన్, మటన్ కంటే చేపలు తినడం శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్ర పిండాల పనితీరును మెరుగు పరచడమే కాకుండా.. కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు రాకుండా చేస్తుంది,