1 / 5
పాలకూరను ఎట్టి పరిస్థితుల్లో వేడి చేసుకొని తినకూడదు. పాలకూరలో ఉండే నైట్రేట్లు.. కూరను పదే పదే వేడి చేయడం వల్ల అవి నైట్రోసమైన్లుగా మారుతాయి. వీటిని క్యాన్సర్‌కు కారకాలుగా చెబుతారు. అందుకే పాలకూరతో చేసిన ఏ వంటకానైన్నా వేడి చేసి తికూడదని నిపుణులు చెబుతున్నారు.