Skin Cancer: మీ చర్మంలో ఈ తేడాలు కనిపిస్తే.. ఆలోచించకుండా డాక్టర్ని కలవండి..
క్యాన్సర్లలో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడున్న ఈ రోజుల్లో చాలా మందిని వేధించే సమస్యల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఈ వ్యాధి అంత త్వరగా బయట పడదు. వ్యాధి ముదిరి పోయాక కానీ బయట పడటం లేదు. దీంతో చికిత్స లేటు అయి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్యాన్సర్లలో చర్మ క్యాన్సర్ కూడా ఒకటి. ఈ స్కిన్ క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చు. శరీరంలో ఏ భాగంలో అయినా సోకవచ్చు. చర్మ క్యాన్సర్‌ని కూడా మనం ముందుగానే గుర్తించవచ్చు. ఇలా ముందుగానే గుర్తించడం..