స్నానం చేసిన వెంటనే నీరసంగా అనిపిస్తుందా..కారణం ఇదే

Updated on: Jun 01, 2025 | 5:35 PM

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆరోగ్యానికి మించిన సంపదలేదు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు. కానీ చాలా మంది తెలిసి తెలియక చేసే చిన్న చిన్న తప్పులే అనేక సమస్యలుకు దారితీస్తాయి. ముఖ్యంగా మన శరీరం మనకు అనారోగ్యానికి సంబంధిచిన ప్రారంభసంకేతాలను ఇచ్చినప్పుడే అప్రమత్తం అయితే పెద్ద సమస్య నుంచి ఈజీగా బయటపడవచ్చు.

1 / 5

2 / 5
కానీ చాలా మంది వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. చిన్నదే కదా అని సింపుల్‌గా తీసుకుంటే అదే రేపు పెద్ద సమస్యగా మారుతుంది. అయితే ఎవ్వరికైనా సరే స్నానం చేసిన తర్వాత చాలా యాక్టివ్‌గా ఉంటారు. కానీ కొంత మంది  మాత్రం స్నానం చేసిన తర్వాత నీరసంగా ఉంటారు.

3 / 5
స్నానం చేసి వచ్చిన తర్వాత చాలా డల్‌గా,నీరసంగా , అలసిపోయినట్లు కనిపిస్తుంటారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది. ఇలా జరగడం అనేది ఏ సమస్యలకు కారణం అనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

4 / 5
కొంత మందికి మాములు సమయంలో కూడా స్నానం చేసిన తర్వాత అలసటగా అనిపిస్తుంది. ఇంకొంత మందికి చాలా వర్క్ చేసి వచ్చిన వెంటనే స్నానం చేయడం వలన ఇలా జరుగుతుందంట. ఇది చాలా వరకు మాములే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

5 / 5
ఇక కొంత మందికి పదే పదే స్నానం చేసిన వెంటనే అలసట, నీరసం కలుగుతాయి. దీనికి ముఖ్య కారణం రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోవడం. అందుకే ఇలాంటి సమస్యతో బాధ పడే వారు స్నానానికి ముందు గ్లాస్ వాటర్ తాగి స్నానం చేయాలంట. చాలా వేడిగా లేదా చల్లటి నీరు స్నానం చేయడం మానేయ్యాలంట.