Kids Sleeping Foods: పిల్లలు హాయిగా నిద్రపోవాలా.. వీటిని తినిపిస్తే సరి!

|

Nov 15, 2024 | 6:21 PM

పిల్లలు చక్కగా నిద్రపోతేనే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే పిల్లలు ఆటల్లో పడి సరిగా నిద్ర పోరు. సరిగా నిద్ర లేని కారణంగా బలహీనంగా ఉంటారు. కాబట్టి పిల్లలు నిద్రపోయేందుకు ఈ ఆహారాలు కూడా హెల్ప్ చేస్తాయి..

1 / 5
ఇంట్లో పిల్లలు ఉన్నారంటే ఉండే హడావిడే వేరు. అందులోనూ చిన్న పిల్లలు ఉంటే ఇక చెప్పాల్సిన పని లేదు. ఇల్ల కిష్కింద కాండగా మారుతుంది. ఏ వస్తువులు ఉండాల్సిన చోట ఉండవు. ఇల్లంతా చిందర వందరగా.. గందర గోళంగా మారుతుంది.

2 / 5
పిల్లలకు నిద్ర కూడా చాలా ముఖ్యం. సరైన నిద్ర ఉంటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఆటల్లో పడి సరిగా పడుకోరు. కానీ వాళ్లు హాయిగా పడుకోవాలంటే.. ఇప్పుడు చెప్పే ఆహారాలు ఇవ్వండి. ఇవి తింటే చక్కగా నిద్రపోతారు.

3 / 5
అరటి పండు తింటే పిల్లలకు చక్కగా నిద్ర పడుతుంది. అరటి పండు నిద్రను మెరుగు పరచడానికి సహాయ పడుతుంది. ఇందులో ఉండే పోషకాలు శరీర నొప్పులను కూడా తగ్గిస్తాయి. పిల్లలకు అరటి పండు ఇస్తే చక్కగా నిద్రపోతారు.

4 / 5
పెరుగు, పాలు వంటి పాల ఉత్పత్తులు పెట్టినా చక్కగా నిద్ర పోతారు. వీటిల్లో సెరోటోనిన్ అనే యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఇది నిద్రను పెంచుతుంది. రాత్రి పూట పాలు ఇస్తే చక్కగా నిద్ర పోతారు.

5 / 5
అలాగే ధాన్యాలు, చెర్రీస్, బాదం వంటివి తినిపించినా కూడా వారు చక్కగా నిద్రపోయేందుకు హెల్ప్ అవుతాయి. రాత్రి పూట లేదా మధ్యాహ్నం అయినా పిల్లలు నిద్రపోవాలంటే వీటిని ఇవ్వండి.