సమ్మర్ ఏంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే..మర్చిపోకుండా వెళ్లండి మరి!

Updated on: Apr 22, 2025 | 3:01 PM

ట్రావెలింగ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది సమ్మర్ వచ్చిందంటే చాలు ఎక్కడికైనా చల్లటి ప్రదేశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే చాలా మందికి ఈ అద్భుతమైన ఐదు పర్యాటక ప్రాంతాల గురించి తెలియదు.కాగా, అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
భారత దేశంలో వేలకొద్ది పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ చాలా మంది ఈ ప్రదేశాల గురించి తెలియదు. అయితే అందులో అరుణా చల్ ప్రదేశ్‌లోని జీరో వ్యాలీ ఒకటి. ఇక్కడి పచ్చని పొలాలు, చల్లటి వాతావరణం పర్యాటకులను ఆకర్షిస్తుంది. అందుకే తప్పకుండా సమ్మర్‌లో ఈ ప్లేస్‌కు వెళ్లాలంట.

2 / 5
చాలా మంది సమ్మర్ లో బీచ్ కు వెళ్లి ఏంజాయ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు. అయితే అలాంటి వారికి కర్ణాటకలోని గోకర్ణ్ ఒకటి. ఇక్కడి ప్రదేశం అందమైన బీచ్‌లకు నిలయం. ఇక్కడి మహాబలేశ్వర దేవాలయాలు చూడటానికి చాలా బాగుంటాయి.

3 / 5
చాలా మందికి తెలియని బెస్ట్ టూరిజం ప్లేస్ స్పితి వ్యాలీ. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది. ఇక్కడ పురాతన మఠాలు, ఎత్తైనకొండ దారులు,ప్రకృతి అదాల మైమరపిస్తాయి. మోడ్రన్ లైఫ్ స్టైలికి దూరంగా, సాంపదాయబద్ధంగా ఉండే ఈ గ్రామాలు పర్యాటకులనుఎంతగానో ఆకర్షిస్తాయి.

4 / 5
బెస్ట్ ట్రావెలింగ్ ప్లేసెస్‌లో మజులి ఒకటి. ఇది అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నదిలో ఉన్న ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ద్వీపం. ఇక్కడి ప్రకృతి, అందమైన సరస్సులు, లోయలు, ఎత్తైన కొండ పర్వతాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.

5 / 5
తీర్ధన్ వ్యాలీ హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న మంచి పర్యాటక ప్రదేశం.ఇది కులు జిల్లాలోఉంది. ఇక్కడికి ఎంతో మంది పర్యాటకులు వచ్చి వెళ్తుంటారు. అందమైన నదులు, సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, పచ్చని పొలాలు చూడటానికి చాలా బాగుంటాయి.