అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ.. ఆ నలుగురు టాలీవుడ్ హీరోలు ఎవరు.?

మొన్నమొన్నటిదాకా సినిమాలకు అయిన బడ్జెట్‌, జరిగిన బిజినెస్‌... కొల్లగొట్టిన రికార్డులు... అన్నీ కలిపి.. ఇప్పుడు జస్ట్ రెమ్యునరేషన్‌ రూపంలో ఇంటికి వస్తుంటే ఆ మజా ఎలా ఉంటుందో అర్థమవుతోందా? ఎందుకు కాదూ.... ఆ సక్సెస్‌ జోష్‌ని ఆ నలుగురు హీరోల్లో చూస్తూనే ఉన్నాం కదా.. అని అంటారా? యస్‌.... ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతున్న ఆ నలుగురిలో హండ్రెడ్‌ ప్లస్‌ క్రోర్స్ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది కదా. కల్కి సినిమా గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ నార్త్ లో ఓ మాట మళ్లీ మళ్లీ వినిపిస్తోంది.

| Edited By: Phani CH

Updated on: Apr 26, 2024 | 10:01 PM

మొన్నమొన్నటిదాకా సినిమాలకు అయిన బడ్జెట్‌,  జరిగిన బిజినెస్‌... కొల్లగొట్టిన రికార్డులు... అన్నీ కలిపి.. ఇప్పుడు జస్ట్ రెమ్యునరేషన్‌ రూపంలో ఇంటికి వస్తుంటే ఆ మజా ఎలా ఉంటుందో అర్థమవుతోందా? ఎందుకు కాదూ.... ఆ సక్సెస్‌ జోష్‌ని ఆ నలుగురు హీరోల్లో చూస్తూనే ఉన్నాం కదా.. అని అంటారా?  యస్‌.... ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో దూసుకుపోతున్న ఆ నలుగురిలో హండ్రెడ్‌ ప్లస్‌ క్రోర్స్ కళ కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంది కదా.

1 / 5
కల్కి సినిమా గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ నార్త్ లో ఓ మాట మళ్లీ మళ్లీ వినిపిస్తోంది. కల్కి బడ్జెట్‌ 600 కోట్లయితే, అందులో పాతిక వంతు ప్రభాస్‌ పారితోషికానికే అయిందట అని! కల్కి బడ్జెట్‌ 600 కోట్లయినా, వెయ్యికి దగ్గర్లో ఉన్న, దాంతో ప్రభాస్‌కి ఏమాత్రం పట్టింపులేదు. ఎందుకంటే...  ప్రభాస్‌ 150 కోట్ల రెమ్యునరేషన్‌కి ఎప్పుడో చేరువయ్యారు. నెక్స్ట్ సలార్ సీక్వెల్‌కి ఈ ఫిగర్‌ ఇంకాస్త పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు ట్రేడ్‌ పండిట్స్. ఈ విషయంలో ప్రభాస్‌ని ఛేజ్‌ చేస్తున్నారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.

2 / 5
ఒకప్పుడు తన సినిమాలకు అయ్యే బిజినెస్‌ని, వచ్చే కలెక్షన్లనీ కలగలిపి ఇప్పుడు రెమ్యునరేషన్‌ గా తీసుకుంటున్న నటుల్లో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఒకరు. ఆల్రెడీ ప్యాన్‌రేంజ్‌లో పుష్పతో ప్రూవ్‌ చేసుకున్నారు. పుష్ప2 గ్యారంటీగా వెయ్యికోట్ల మార్కును దాటి తీరుతుందనే పాజిటివ్‌ లెక్కలు కంటిముందు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు అసలు తగ్గేదేలే అనేదే కదా అల్లు ఆర్మీ నినాదం...

3 / 5
మీ ఇద్దరే కాదు... ఈరేసులో మేమిద్దరం కూడా ఉన్నామని అంటున్నారు ట్రిపుల్‌ ఆర్‌ హీరోలు. ఆల్రెడీ నార్త్ లో వార్‌2 చేస్తున్నారు తారక్‌. ఇక్కడ దేవర మీద భారీ హోప్స్ ఉన్నాయి. వార్‌2 తర్వాత తారక్‌తో సినిమా చేయడానికి కరణ్‌ జోహార్‌ క్యూలో ఉన్నారనే మాటలు ఎలాగూ ఉన్నాయి. ఉత్తరాది మేకర్స్ డైరక్ట్ సినిమాలకు అప్రోచ్‌ అవుతున్నారంటేనే రెమ్యునరేషన్‌ ఎప్పుడో వంద, నూటయాభైని టచ్‌ అయినట్టే కదా అనే టాక్‌ స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది.(2)

4 / 5
ఇటు రామ్‌చరణ్‌ పారితోషికం గురించి ఆరాతీస్తే 130- 140 కోట్ల దాకా వినిపిస్తోంది. యస్‌.. ఇప్పుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు ఇంత రెమ్యునరేషన్‌ని అందుకుంటున్నారట మెగాపవర్‌స్టార్‌. ఎటూ గేమ్‌ చేంజర్‌ని కూడా భారీగానే తెరకెక్కిస్తున్నారు. పాటలకే కోట్లు ఖర్చుపెడుతున్నారంటే ప్రాడక్ట్ విషయంలో ఇంకెంత కేర్‌ తీసుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. సో...  ప్యాన్‌ బరిలో ఉన్న హీరోల రెమ్యునరేషన్లతో పోలిస్తే మన వాళ్లేం తక్కువ కాదన్నది ఈ రకంగానూ ప్రూవ్‌ అవుతున్నదన్నమాట.

5 / 5
Follow us