Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ లగ్గానికి వేళాయెరా..!

Anil kumar poka

|

Updated on: May 07, 2024 | 9:50 PM

రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో రమేష్ చెప్పాల తెరకెక్కిస్తున్న సినిమా లగ్గం. జనవరిలో ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టి.. శరవేగంగా మే 3న ముగించారు. తాజాగా ఈ చిత్ర టాకీ పార్ట్ పూర్తైందని తెలిపారు దర్శక నిర్మాతలు. అచ్చ తెలుగు సంప్రదాయాలకు అద్దం పట్టేలా తమ సినిమా ఉంటుందంటున్నారు మేకర్స్. మనసుకు హత్తుకునే భావోద్వేగాలతో సాగే చక్కటి ప్రేమ కథ చిత్రమన్నారు రాజేంద్ర ప్రసాద్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.