Rajinikanth - Amitabh Bachchan: లెజెండ్స్ కలయిక.! మాములుగా ఉండదు మరి..

Rajinikanth – Amitabh Bachchan: లెజెండ్స్ కలయిక.! మాములుగా ఉండదు మరి..

Anil kumar poka

|

Updated on: May 07, 2024 | 9:57 PM

రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న సినిమా వేట్టైయన్‌. ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నారు అమితాబ్‌ బచ్చన్‌. రజనీకాంత్‌, అమితాబ్‌ కలిసున్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇద్దరు లెజండరీ హీరోలు ఒకే ఫ్రేమ్‌లో ఉండటం ఆనందంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.