AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెన్సిల్ మొనపై అద్భుత కళాఖండం.. ఇంటర్ లాకింగ్ గొలుసుతో తెలుగు కళాకారుడు సెన్సేషన్!

తెలుగు కళాకారుడు అద్భుత కళాఖండానికి జీవం పోశాడు. పెన్సిల్ మొనతో ఇంటర్ లాకింగ్ చైన్ (గొలుసు) రూపొందించి ఔరా అనిపించాడు. ఇది చూడటానికి కొత్తగా ఉంది. దీనిని ఒకసారి చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇది నిజామా ? లేక బొమ్మనా అని.. అంత అద్భుతంగా చేశాడు. ఇప్పుడు అందరి చూపు ఆ పెన్సిల్ పైనే ఉంది.

Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Apr 22, 2026 | 12:12 PM

Share
తెలుగు కళాకారుడు అద్భుత కళాఖండానికి జీవం పోశాడు. పెన్సిల్ మొనతో ఇంటర్ లాకింగ్ చైన్ (గొలుసు) రూపొందించి ఔరా అనిపించాడు. ఇది చూడటానికి కొత్తగా ఉంది. దీనిని ఒకసారి చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇది నిజామా ? లేక బొమ్మనా అని.. అంత అద్భుతంగా చేసి అందరి చూపు దానిపై పడేలా చేశారు.

1 / 5

 చినదొడ్డిగల్లు గ్రామం: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన గట్టెం వెంకటేష్.. సూక్ష్మ కళాకారుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పెన్సిల్ మొనపై అద్భుతమైన కళారూపాలకు జీవం పోస్తున్నాడు వెంకటేష్. తాజాగా.. అద్భుత ప్రతిభతో పెన్సిల్ లోపల ఉన్న లీడ్ తో అద్భుత కళాఖండాన్ని సృష్టించాడు.

2 / 5
అత్యంత సున్నితమైన పెన్సిల్ లీడ్ ను గొలుసుగా మార్చి తన ప్రతిభను మరోసారి చాటి చెప్పాడు. డాక్టర్ గట్టెం వెంకటేష్.. పెన్సిల్ ఇంటర్‌లాకింగ్ చైన్‌ను తయారు చేసేందుకు ఎనిమిది 8 గంటల సమయం పట్టింది. అత్యంత ఓర్పుతో.. సున్నితమైన పెన్సిల్ లీడ్ ను ఇలా.. ఇంటర్ లాకింగ్ వచ్చాయనిగా మార్చాడు.

3 / 5
తపన ఉంటే ఏదైనా సాధించవచ్చు:  ప్రతిభ పట్టుదల తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని మరోసారి నిరూపించాడు డాక్టర్ వెంకటేష్. ఇప్పటికే నాలుగు మిల్లిమీటర్ల ఎత్తు, నాలుగు మిల్లిమీటర్ల వెడల్పు తో అతి చిన్న తాజ్ మహల్ ను పెన్సిల్ మొన పై రూపొందించిన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సాధించాడు .

4 / 5
అద్భుతమైన కళాఖండం: అంతేకాదు.. అనేక దేవతామూర్తుల విగ్రహాలు, కళారూపాలను పెన్సిల్ మొనపై చెక్కి ప్రశంసలు అందుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌తో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్న వెంకటేష్..  పెన్సిల్‌ లీడ్ తో చెక్కిన ఈ అద్భుతమైన కళాఖండం ఇంటర్ లాకింగ్ చైన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.

5 / 5
Follow Us
మిగిలింది ఇంకా రెండే నెలలు..60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన మరణ శాసనం

పీఎఫ్ అకౌంట్ ఉందా..? ఈ ఒక్క పని చేస్తే భారీగా నష్టపోతారు

చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. అమ్మాయి విషయంలో గొడవ పడ్డారు

కంగనా–కృతి వార్‌.. ఫైట్‌నా? ఫ్రీ పబ్లిసిటీనా?

CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా ఆర్సీబీ ఆణిముత్యం..!

కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!

జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో ఆ ఇద్దరు మిస్సింగ్.. బిగ్‌బాస్ కోసమే!

100కు పైగా సినిమాలు.. ఒక్క ఫైట్ సీన్ చేయాలంటే లక్ష రెమ్యునరేషన్..

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక టికెట్ బుకింగ్ మరింత ఈజీ..!

భారీగా పడిపోయిన చికెన్ ధరలు.. ఇప్పుడు కిలో ఎంతంటే..?