Redmi Note 10 5g: భారత్‌లో మొదటి రెడ్‌మీ 5జీ ఫోన్‌ను విడుదల చేసిన షావోమి.. తక్కువ ధరలో ఆకట్టుకునే ఫీచర్లు..

Redmi Note 10 5g: భారత మార్కెట్లో రోజురోజుకీ మార్కెట్‌ పెంచుకుంటూ పోతోన్న షావోమి తాజాగా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్‌ మీ నోట్‌ 10 టీ 5జీ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌ తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో ఆకట్టుకుంటోంది..

| Edited By: Ravi Kiran

Updated on: Jul 21, 2021 | 9:17 AM

 మరికొన్ని రోజుల్లో దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో కంపెనీలు 5జీ ఫోన్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా షావోమి కొత్త రెడ్‌మీ ఫోన్‌ను విడుదల చేసింది.

1 / 6
 రెడ్‌ మీ నోట్‌ 10టీ 5జీ పేరుతో మంగళవారం భారత మార్కెట్లోకి రెండు రకాల స్టోరేజ్‌ వేరియంట్‌లతో ఈ ఫోన్లను లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌ను జులై 26 నుంచి అమెజాన్‌తో పాటు ఎమ్‌ఐ.కామ్‌, ఎమ్‌ఐ స్టోర్‌లలో అందుబాటులోకి రానున్నాయి.

2 / 6
ధర విషయానికొస్తే..  రెడ్‌మీ నోట్ 10టీ 5జీ (4 జీబీ + 64 జీబీ స్టోరేజ్) వేరియంట్‌ ధర రూ.13,999 ఉండగా, 6 జీబీ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 15,999గా నిర్ణయించారు.

3 / 6
6.5 అంగుళాల ఫుల్-హెచ్ డి ప్లస్ హోల్-పంచ్ డిస్ ప్లే ఉండే ఫోన్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12పై పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డిమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను అందించారు.

4 / 6
ఇక కెమెరా విషయానికొస్తే.. 48 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ అదనపు ఆకర్షణ.

5 / 6
18 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జర్ సపోర్ట్‌తో కూడిన 5,000 ఎమ్ఎహెచ్ బ్యాటరీని ఈ ఫోన్‌కు ప్రత్యేకంగా అందించారు. రెడ్‌ మీ బ్రాండ్‌తో భారత్‌లో విడుదలైన తొలి 5జీ ఫోన్‌ ఇదే కావడం విశేషం.

6 / 6
Follow us
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో

హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు