Vu Premium Smart TV: భారత మార్కెట్లోకి వీయూ కొత్త స్మార్ట్ టీవీ.. రూ. 13 వేల‌కే 32 ఇంచెస్..

|

Jan 29, 2022 | 12:00 PM

Vu Premium Smart TV: ప్ర‌ముఖ స్మార్ట్ టీవీల త‌యారీ కంప‌నీ వీయూ తాజాగా భార‌త మార్కెట్లోకి కొత్త టీవీని లాంచ్ చేసింది. త‌క్కువ ధ‌ర‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచ‌ర్ల విష‌యానికొస్తే..

1 / 5
ప్ర‌ముఖ ఎల‌క్ట్రానిక్ దిగ్గ‌జం వీయూ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. వీయూ ప్రిమీయం 32 ఇంచెస్ టీవీ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 12,999కి అందుబాటులో ఉంది.

2 / 5
ఈ స్మార్ట్‌టీవీలో 60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో పాటు 20 వాట్ సౌండ్ అవుట్ పుట్‌ను అందించారు. డాల్బీ ఆడియో స‌పోర్ట్ ఈ స్మార్ట్ టీవీ స్పెష‌ల్ ఫీచ‌ర్.

3 / 5
క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్‌తో ప‌నిచేసే ఈ స్మార్ట్ టీవీలో 1 జీబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఈ టీవీ లైన‌క్స్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో ప‌ని చేస్తుంది.

4 / 5
ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మ్యూజిక్, బ్రౌజర్ యాప్స్, ఇంటర్నెట్ బ్రౌజర్ లాంటివి యాక్సెస్ చేయొచ్చు.

5 / 5
 వ్యూ ఎనీవ్యూ క్యాస్ట్ ఫీచ‌ర్‌తో స్మార్ట్ ఫోన్‌లోని కంటెంట్‌ను టీవీలో చూడొచ్చు. ఇక టీవీనీ వెలుతురులో కూడా చూసేందుకు వీలుగా ఇందులో నైట్ మోడ్ ఫీచ‌ర్‌ను ప్ర‌త్యేకంగా అందించారు.