3 / 5
పోకో ఎం6 ప్రో 5 జీ ఫోన్ రూ.10,999కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ రెండు వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో వచ్చే కార్డు ఆఫర్లు ఈ ధరను ఇంకా తగ్గిస్తాయి. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2తో పని చేసే ఈ ఫోన్ 6.79 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో పని చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేసే ఈ ఫోన్ 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పని చేస్తుంది.