spotify: యూట్యూబ్‌కు చెక్‌ పెట్టే దిశగా స్పాటిఫై అడుగులు.. ఇకపై..

|

Mar 18, 2024 | 7:58 PM

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ యూట్యూబ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీడియో కంటెంట్‌ అందించే యూట్యూబ్‌కు ఇప్పుడు స్పాటిఫై పోటీనిచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆడియో స్ట్రీమింగ్‌కే పరిమితం కాకుండా వీడియోలు కూడా స్ట్రీమ్‌ అయ్యే ఫీచర్‌ను తెస్తున్నట్లు సమాచారం..

spotify: యూట్యూబ్‌కు చెక్‌ పెట్టే దిశగా స్పాటిఫై అడుగులు.. ఇకపై..
Spotify
Follow us on