Samsung: బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన సామ్‌సంగ్‌.. రెండు కొత్త ఫోన్‌లు..

| Edited By: Ram Naramaneni

Mar 01, 2024 | 6:27 PM

ఇటీవలి కాలంలో ప్రీమియం స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వచ్చిన సామ్‌సంగ్‌.. తాజాగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసింది. ఇందులో భాగంగానే రెండు కొత్త మోడల్స్‌ను లాంచ్‌ చేస్తోంది. గ్యాలక్సీ ఏ25, గ్యాలక్సీ ఏ 15 పేరుతో ఇండియన్‌ మార్కెట్లోకి రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తోంది. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
దక్షిణకొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ మార్కెట్లోకి రెండు కొత్త ఫోన్స్‌ను లాంచ్‌ చేస్తోంది. గ్యాలక్సీ ఏ25, గ్యాలక్సీ ఏ15 పేరుతో రెండు ఫోన్‌ను తీసుకొస్తోంది. ఈ రెండు స్మార్ట్‌ ఫోన్స్‌ 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేస్తాయి. డిసెంబర్‌ 26వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఫోన్‌లు మార్కెట్లోకి రానున్నాయి.

2 / 5
ఇక ధర విషయానికొస్తే సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ15 ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 21,500గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఏ25 5జీ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 21,500గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. లాంచింగ్ సమయంలో అసలు ధరలను ప్రకటించనున్నారు.

3 / 5
గ్యాలక్సీ ఏ25 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో ఈ స్క్రీన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.

4 / 5
ఇక ఈ ఫోన్‌ మలి జీ68 ఎమ్‌పీ4 జీపీయూ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఇందులో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. 50 మెగాపిక్సెల్స్‌+8 మెగాపిక్సెల్‌+ 2 మెగపిక్సెల్‌ కెమెరాను అందించనున్నారు.

5 / 5
గ్యాలక్సీ ఏ15 5జీ స్మార్ట్‌ ఫోన్‌ విషయానికొస్తే.. మీడియా టెక్‌ డైమెన్సిటీ 6100+ ద్వారా పనిచేస్తుంది. ఇందులో కూడా 50MP+5MP+2MP కెమెరాలను అందించనున్నారు. ఈ ఫోన్స్‌లోనూ 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఇక 25 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందింనున్నారు.