samsung galaxy wide 5: మార్కెట్లోకి సామ్‌సంగ్‌ నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. అదిరిపోయే కెమెరా ఈ ఫోన్‌ సొంతం.

|

Sep 12, 2021 | 7:34 AM

samsung galaxy wide 5: సౌత్‌కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ కంపెనీ సామ్‌సంగ్‌ తాజాగా మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తయారీ చేసింది. గ్యాలక్సీ వైడ్‌ 5 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ఫీచర్స్‌పై ఓ లుక్కేయండి..

1 / 6
స్మార్ట్‌ఫోన్‌ తయారీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సామ్‌సంగ్‌ తాజాగా మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

2 / 6
'గ్యాలక్సీ వైడ్‌ 5' పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం సౌత్‌ కొరియాలో విడుదలైంది. త్వరలోనే మిగతా దేశాల్లోనూ అందుబాటులోకి రానుంది.

3 / 6
 ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఇన్‌ఫినిటీ-వీ డిస్ ప్లేను అందించారు. అంతేకాకుండా ఈ ఫోన్‌ ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది

4 / 6
కెమెరాకు అధికా ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్‌ కెమెరాను అందించారు.

5 / 6
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ కెపాసిటీని అందించారు. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

6 / 6
6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ తో విడుదలైన ఈ ఫోన్‌ ధర ఇండియన్‌ కరెన్సీ ప్రకారం రూ.28,200గా ఉంది.