Samsung: సామ్‌సంగ్ వాచ్‌లో అదిరిపోయే ఫీచర్.. భారతీయుల కోసం ప్రత్యేకంగా..
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ తమ యూజర్ల కోసం ఓ ప్రత్యేక ఫీచర్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా భారతీయుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. గ్యాలక్సీ స్మార్ట్‌వాచ్‌లలో ఈ కొత్త ఫీచర్‌ను తాజాగా జోడించారు. ఇంతకి ఈ ఫీచర్ ఏంటి.? దీని ఉపయోగం ఏంటి? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..