AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi 15: షావోమి 15 వచ్చేసింది.. ఏమన్న ఫీచర్సా అసలు..

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. షావోమి 15 పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం గ్లోబల్‌ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Nov 03, 2024 | 7:28 PM

Share
చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం షావోమీ మార్కెట్లోకి షావోమీ 15ని లాంచ్ చేసింది. సేల్స్‌ ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయనే విషయంపై కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయంటే.

1 / 5
షావోమీ 15లో 6.36 ఇంచెస్‌తో కూడిన ఎల్టీపీఓ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్ 15 హైపర్‌ ఓఎస్‌ 2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది.

2 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో స్నాప్‌ డ్రాన్‌ 8 ఎలైట్‌ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెట్‌ రేట్‌ ఈ ఫోన్‌ స్క్రీన్ సొంతం. ఇందులో 90 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు‌ సపోర్ట్‌ చేసే 5400 ఎమ్‌ఏహెచ్‌ కెసాసిటీ బ్యాటరీని అందించారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 32 ఎంపీతో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

4 / 5
ఈ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌ తీసుకొచ్చారు. 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 52,000కాగా.. 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ ర్యామ్‌ వేరియంట్‌ ధర రూ. 58,000గా నిర్ణయించారు. అసకుసా గ్రీన్, బ్రైట్ సిల్వర్ ఎడిషన్, బ్లాక్, లిలాక్, వైట్ షేడ్స్ లో తీసుకొచ్చారు.

5 / 5
Follow Us
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!

స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..

వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!

Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..

రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే

ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు

కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.

వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..

జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో