- Telugu News Photo Gallery Technology photos Best smart wathes under 500, Check here for more details
Smart watch: రూ. 500లో బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు.. అదిరిపోయే ఫీచర్లు..
ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల వినియోగం భారీగా పెరుగుతోంది. అయితే స్మార్ట్ వాచ్ అనగానే అధిక ధర అని భావిస్తుంటాం. అయితే అమెజాన్‌లో తక్కువ ధరకే అందుబాటులో కొన్ని వాచ్‌లు ఉన్నాయి. రూ. 500లోపు ఉన్న కొన్ని బెస్ట్ వాచ్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Nov 03, 2024 | 8:03 PM

Bouncefit D20 Y68: ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 2999కాగా 84 శాతం డిస్కౌంట్‌తో రూ. 488కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో బ్లడ్ ప్రెజర్ మానిటర్, వర్కవుట్ మోడ్స్ వంటి ఫీచర్లను అందించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

M I D18 Round Fitness Band: ఈ స్మార్ట్ వాచ్‌ను రూ. 488కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో కూడా అన్ని రకాల హెల్త్ ఫీచర్లను అందించారు. ఈ వాచ్‌పై అమెజాన్‌లో ఏకంగా 84 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇందులో వాటర్ ప్రూఫ్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్‌తో పాటు ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుంది.

M I D18 Round Fitness Band: ఈ స్మార్ట్ వాచ్‌పై 84 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఈ వాచ్ అసలు ధర రూ. 2999కాగా రూ. 488కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బీపీ మానిటరింగ్, యాక్టివిటీ ట్రాకర్, వర్కవుట్ మెమోరీ, కేలరీ ట్రాకర్ వంటి ఫీచర్లను అందించారు. ఇందులో రౌండ్ డయల్‌ను ఇచ్చారు.

M I D116 Fitness: ఈ స్మార్ట్‌వాచ్ అసలు ధర రూ. 2999కాగా అమెజాన్‌లో 85 శాతం డిస్కౌంట్‌తో రూ. 449కే లభిస్తోంది. ఈ వాచ్‌లో సింగిల్ టచ్ ఇంటర్‌ఫేస్, వాటర్ రెసిస్టెంట్, వర్కవుట్ మోడ్స్, క్విక్ ఛార్జ్ వంటి ఫీచర్లను అందించారు. ఈ వాచ్‌లో బ్లడ్ ప్రెజర్ మానిటర్, యాక్టివిటీ ట్రాకర్, కేలరీ ట్రాకర్ వంటి ఫీచర్లను అందించారు.

mi New Smart Watch: ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 1199కాగా 63 శాతం డిస్కౌంట్‌తో రూ. 449కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో హార్ట్‌రేట్ మానిటర్, ఎస్‌పీఓ2 మానిటర్, వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్, టచ్ డిస్‌ప్లేత పాటు అన్ని రకాల నోటిఫికేషన్స్ పొందొచ్చు. అలారమ్ క్లాక్, స్టాప్‌వాచ్, ఫైండ్ ఫోన్ వంటి ఫీచర్లను అందించారు.




