Realme Pad: విడుదలకు సిద్ధమైన రియల్‌ మీ ప్యాడ్‌.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?

Realme Pad: చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ దిగ్గజం రియల్‌ మీ తాజాగా మార్కెట్లోకి రియల్‌ మీ ప్యాడ్‌ను తీసుకొస్తోంది. సెప్టెంబర్‌ 9న లాంచ్‌ చేయనున్న ఈ ట్యాబ్‌కు సంబంధించిన ఫీచర్లు లీక్‌ అయ్యాయి..

Narender Vaitla

|

Updated on: Sep 07, 2021 | 7:53 PM

 మొబైల్‌ తయారీ రంగంలో  ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న చైనాకు చెందిన రియల్‌ మీ సంస్థ తాజాగా రియల్‌ మీ ప్యాడ్ పేరుతో ట్యాబ్‌ను తీసుకొస్తోంది.

1 / 5
సెప్టెంబర్‌ 9న మధ్యాహ్నం 12:30 గంటలకు రియల్‌ మీ ప్యాడ్‌ లాంచ్‌ కార్యక్రమం ప్రారంభం కానుంది.

2 / 5
ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్ సైట్‌ ఫ్లిప్‌ కార్ట్‌ విడుదల చేసిన ప్రకటన ఆధారంగా ఈ ప్యాడ్‌లో ఫీచర్లు ఇలా ఉన్నాయి.. ఈ ప్యాడ్‌లో 10.4 అంగులాల ఫుల్‌ స్క్రీన్‌ డబ్ల్యుఎక్స్‌జిఎ+డిస్‌ప్లేను అందించనున్నారు.

3 / 5
ఈ ప్యాడ్‌లో రెండు కెమెరాలను అందించనున్నారు. వెనక భాగంలో 8 మెగాపిక్సెల్‌ కెమెరా ఉంటుందని అంచనా. ఈ గ్యాడ్జెట్‌ను అల్యూమినియం యూనిబాడీతో రూపొందించారని సమాచారం.

4 / 5
ఇందులో ఎఫ్/2.8 అపెర్చర్, 2.8మిమి ఫోకల్ లెంగ్త్, ఇమేజ్ స్టెబిలైజేషన్, 65.3 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ(ఎఫ్ వోవి) వంటి ఫీచర్లు ఉండనున్నాయని సమాచారం.

5 / 5
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే