Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: మరో సూపర్‌ ఫీచర్‌ తీసుకురానున్న వాట్సాప్‌.. ఇక మీ లాస్ట్‌ సీన్‌ ఎవరు చూడలనేది మీ ఇష్టం.

WhatsApp: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొచ్చే వాట్సాప్‌ తాజా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. మీ లాస్ట్‌ సీన్‌ను..

Narender Vaitla

|

Updated on: Sep 08, 2021 | 3:00 PM

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్‌లలో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు యూజర్లకు అవసరమైన కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ఈ యాప్‌కు అంత ప్రాముఖ్యత ఉంది.

1 / 5
 ప్రైవసీకి పెద్దపీట వేస్తూ పలు రకాల ఫీచర్లను వాట్సాప్‌ పరిచయం చేస్తూ వస్తోన్న వాట్సాప్‌. ఈ క్రమంలోనే తాజాగా మరో కోత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

2 / 5
 వాట్సాప్‌ చివరిసారి ఎప్పుడు ఓపెన్‌ చేశారన్న విషయం తెలుసుకునేలా వాట్సాప్‌.. 'లాస్ట్‌ సీన్‌' అనే ఆప్షన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఈ ఆప్షన్‌లో భాగంగా కేవలం 'ఎవ్రీ వన్‌, మై కాంటాక్ట్స్‌, నోబడీ' ఆప్షన్‌లు మాత్రమే ఉన్నాయి.

3 / 5
కానీ తాజాగా లాస్ట్‌ సీన్‌ను మీకు నచ్చిన వారికి మాత్రమే కనిపించేలా చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆప్షన్‌ను కేవలం ఐవోస్‌ యూజర్లకోసం పరీక్షిస్తున్నారు.

4 / 5
తర్వలోనే ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ యూజర్ల కోసం అందుబాటులోకి వస్తోందని డబ్ల్యూఏబెటాఇన్ఫో ఒక ప్రకటనలో తెలిపింది.

5 / 5
Follow us
వారి నుంచి రూ.416 కోట్ల రికవరీ..కేంద్ర మంత్రి సమాధానం ఇదే..!

ఐసీయూలో అమ్మ.. ఐపీఎల్‌ వద్దనుకుని సేవలు చేస్తోన్న స్టార్ హీరోయిన్

స్వీట్స్ అంటే ఇష్టమా.. షుగర్ ఫ్రీ మఖానా ఖీర్ రెసిపీ.. మీ కోసం

లోకేష్‌తో మీటింగ్.. ఇప్పాల రవీంద్రారెడ్డి ఎవరో తెలుసా..?

సిగ్గులొలుకుతున్న ఈ చిన్నది ఎవరో కనిపెట్టరా.. ?

మ్యాక్స్‌వెల్‌కు శ్రేయస్‌ అయ్యర్‌ క్షమాపణలు!

తీర్పులిచ్చే జడ్జిలే తప్పు చేస్తే.. వారిని తొలగించడం ఎలా..?

భార్య భర్తలు ఒకరికొకరు ఎలా శత్రువులుగా మారతారో తెలుసా..

పుట్టింది హైదరాబాద్ ఏలేది బాలీవుడ్ ఈ చిన్నారులను గుర్తుపట్టగలరా

ఈ టాలీవుడ్ దర్శకుడిని గుర్తుపట్టారా.? చేసిన సినిమాలన్నీ హిట్టే..