Oppo Enco Air 4 Pro: తక్కువ ధరలో ప్రీమియం ఫీచర్స్‌.. ఒప్పో నుంచి సరికొత్త ఇయర్‌ బడ్స్‌

|

Aug 31, 2024 | 12:47 PM

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఒప్పో మార్కెట్లోకి కొత్త ఇయర్‌ బడ్స్‌ను లాంచ్‌ చేసింది. ఒప్పో ఎక్నో ఎయిర్‌ 4 ప్రో పేరుతో వీటిని తీసుకొచ్చారు. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో వీటిని లాంచ్ చేశారు. సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి గ్లోబల్‌ మార్కెట్‌లో సేల్స్ ప్రారంభంకానున్నాయి. ఇంతకీ ఈ ఇయర్‌ బడ్స్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఒప్పో గ్లోబల్‌ మార్కెట్లోకి కొత్త ఇయర్‌ బడ్స్‌ను తీసుకొచ్చింది. ఒప్పో ఎక్నో ఎయిర్‌ 4 ప్రో పేరుతో వీటిని లాంచ్‌ చేశారు. సెప్టెంబర్‌ 9వ తేదీ నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
ఒప్పో ఎక్నో ఎయిర్‌ 4 ప్రో ఇయర్‌ బడ్స్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. ప్రీమియం 12.4 mm డ్రైవర్‌ సెటప్‌ను అందిస్తున్నారు. AI నాయిస్ సెటప్‌ను కలిగి ఉంటుంది. దీంతో స్పష్టమైన క్లారిటీతో వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు.

3 / 5
 ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే ఏకంగా 43 గంటలపాటు నాన్‌ స్టాప్‌గా పనిచేస్తుందని కంపెనీ చెబతోంది. ప్రీమియం 20-20KHz ఫ్రీక్వెన్సీ సెటప్‌ను అందించనున్నారు. బ్లూటూత్‌ 5.4కి సపోర్ట్ చేస్తుంది.

4 / 5
ఇక ఇందులో డ్యూయల్-మైక్రోఫోన్ AI నాయిస్ వంటి అనేక రకాల కొత్త ఫీచర్స్‌ను అందిస్తున్నారు. ఇందులో 58 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు. అలాగే వీటి కేస్‌లో 440 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీని ఇచ్చారు.

5 / 5
ఇక వాటర్‌ రెసిస్టెంట్ కోసం ఇందులో ఐపీ55 రేటింగ్‌ను అందించారు. టచ్‌ ఇంటరాక్షన్‌ సపోర్ట్‌ను అందించారు. వీటి బరువు కేవలం దాదాపు 4.2 గ్రాములుగా ఉంటుంది. ధర విషయానికొస్తే మన కరెన్సీలో రూ. 2100గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.