OnePlus 13: ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసిన వన్‌ప్లస్‌ 13.. ధర ఎంతో తెలుసా.?

టెక్‌ ప్రియులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది. చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వన్‌ప్లస్‌ 13 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: Nov 01, 2024 | 9:42 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వన్‌ప్ల్‌ ఎట్టకేలకు మార్కెట్లోకి వ్‌ప్లస్‌ 13 స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది. గురువారం చైనా మార్కెట్లో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

1 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నారు. ఈ ప్రాసెసర్‌తో వస్తున్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదే కావడం విశేషం. ఈ ఫోన్‌ను 24 జీబీ ర్యామ్, వన్‌ టిగా బైట్ స్టోరేజీ వేరియంట్‌తో తీసుకొస్తున్నారు.

2 / 5
ఇక ఈ ఫోన్‌లో 6.82 ఇంచెస్‌తో కూడిన క్వాడ్ హెచ్డీ+ అమోలెడ్ స్క్రీన్‌ను ఇచ్చారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 1440 x 3168 పిక్సెల్స్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు స్క్రీన్‌ సపోర్ట్‌ చేస్తుంది.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ విత్ ట్యూన్డ్ బై హేసిల్ బ్లాడ్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 15 ఆధారి ఓఎస్ 15 వర్షన్‌పై ఈ ఫోన్‌ పని చేస్తుంది. గ్లోబల్ మార్కెట్లలోకి ఆండ్రాయిడ్ 15 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 15 తో తీసుకొస్తామని వన్‌ప్లస్‌ తెలిపింది.

4 / 5
ధర పరంగా చూస్తే.. 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.53,100, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.57,900, 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.62,200, 24 జీబీ ర్యామ్ విత్ ఒక టిగా బైట్ స్టోరేజీ వేరియంట్ సుమారు రూ.70,900 ఉండనుంది.

5 / 5
Follow us
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో