WhatsApp: వాట్సాప్‌లో ‘కస్టమ్‌ లిస్ట్’ ఫీచర్‌.. దీని ఉపయోగం ఏంటో తెలుసా.?

స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించే ప్రతీ ఒక్కరూ కచ్చితంగా వాట్సాప్‌ను ఉపయోగిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతలా ఈ యాప్‌ ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ సంపాదించుకుంది. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది కాబట్టే వాట్సాప్‌కు ఇంత ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది..

|

Updated on: Nov 01, 2024 | 8:21 PM

 ఓవైపు యూజర్ల ప్రైవేసీకి పెద్ద పీట వేస్తూనే, మరోవైపు వారి అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

1 / 5
'కస్టమ్‌ లిస్ట్‌' పేరుతో వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫీచర్‌ ఉపయోగం ఏంటో ఇప్పుడు తెలుుకుందాం. సాధారణంగా వాట్సాప్‌ ఓపెన్‌ చేయగానే గ్రూప్స్‌, వ్యక్తిగత ఛాట్స్‌ ఇలా రకరకాల కాంటాక్ట్‌ల నుంచి వచ్చిన మెసేజ్‌లు కనిపిస్తాయి.

2 / 5
దీంతో మీకు కావాల్సిన కాంటాక్ట్‌ను వెతకడం కాస్త ఇబ్బందిగా మారుతుంది. సెర్చ్‌ బాక్స్‌లో పేరు టైప్‌ చేసి చూడాల్సి ఉంటుంది. అయితే ఆ సమస్యు చెక్‌ పెట్టేందుకే వాట్సాప్‌ ఈ 'కస్టమ్‌ లిస్ట్‌' ఫీచర్‌ను తీసుకొచ్చింది.

3 / 5
ఈ కొత్త ఫీచర్‌ సహాయంతో కాంటాక్ట్‌లను ఫిల్టర్‌ చేయొచ్చు. ఫ్యామిలీ, ఆఫీస్‌, ఫ్రెండ్స్‌.. మీకు నచ్చిన లిస్ట్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. దీంతో మీ కమ్యూనికేషన్‌ అనుభవం మరింత మెరుగువుతుంది. ఇంతకీ ఈ ఆప్షన్‌ ఎలా ఉపయోగించుకోవాలనేగా.

4 / 5
ఇందుకోసం వాట్సాప్‌ ఓపెన్‌ చేయగానే.. ఆల్‌, అన్‌రీడ్‌, ఫేవరెట్స్‌, గ్రూప్స్ ఇలా ఫిల్టర్లు కనిపిస్తాయి. అయితే దీని పక్కనే '+' ఐకాన్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఐకాన్‌ను క్లిక్‌ చేసి మీకు నచ్చినట్లు కాంటాట్స్‌కు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎడిట్‌ కూడా చేసుకోవచ్చు. త్వరలోనే ఈ ఫీచర్‌ అందరికీ అందుబాటులోకి రానుంది.

5 / 5
Follow us
వాట్సాప్‌లో 'కస్టమ్‌ లిస్ట్' ఫీచర్‌.. దీని ఉపయోగం ఏంటో తెలుసా.?

ఓ మై అక్కో.! కట్టెపుల్ల అనుకునేవు.. కింగ్ కోబ్రా అక్కడ.. వీడియో చ

దీపావళి వేడుకల్లో మెరిసిన భారత మహిళా క్రికెటర్లు.. ఫొటోస్ చూశారా?

కామాంధులూ.. ఖబర్దార్‌.. ఇకపై ఇలాంటివారికి మరణశిక్ష తప్పదు !!

గోరుచిక్కుడు అంటే ఇష్టంలేదా..?గొప్ప బెనిఫిట్స్ మిస్‌ చేసుకుంటారు

ముంబైలో చెలరేగిన ధోని దోస్త్.. కట్‌చేస్తే.. ఆ దిగ్గజాల సరసన చోటు

ఘనంగా శ్రీ చిన్న జీయర్ స్వామి పుట్టినరోజు వేడుకలు.. వీడియో

కాబోయే అమ్మలూ.. చలికాలం ఈ తప్పులు అస్సలు చేయకండి..

ఫ్యామీలితో డైరెక్టర్ మారుతి దీపావళి సెలబ్రేషన్స్..

ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన కవర్‌.. అందులోఉన్నది చూసి షాక్‌ !