5 / 5
అలాగే ఈ ఫోన్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ 7200 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ను 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్‌తో పాటు 6 జీబీ ర్యామ్ వేరియంట్‌లో తీసుకొస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ ఫోన్ మార్కెట్లోకి అధికారికంగా లాంచ్ కానుంది.