AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Noise Mettle: తక్కువ బడ్జెట్‌లో కాస్లీ లుక్‌.. నాయిస్‌ నుంచి కొత్త స్మార్ట్‌ వాచ్‌. ధర ఎంతంటే..

కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో స్మార్ట్ వాచ్‌ల ధరలు భారీగా తగ్గాయి. ఒకప్పుడు కేవలం కొందరికి మాత్రమే అందుబాటులో ఉన్న స్మార్ట్ వాచ్‌లు.. ఇప్పుడు అందరికీ అందుబాటులో ధరలో లభిస్తున్నాయి. వెయ్యి రూపాయల నుంచి స్మార్ట్‌ వాచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. అలా అని ఫీచర్స్‌ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేకుండా వీటిని రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం నాయిస్‌ మార్కెట్లోకి కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. నాయిస్‌ మెటిల్ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌ బడ్జెట్‌ ధరలోనే కాస్లీ లుక్‌ను ఇచ్చారు. ఇంతకీ ఈ వాచ్‌ ధర ఎంత.? ఫీచర్లు ఏంటో ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Aug 06, 2023 | 1:50 PM

Share
 ప్రముఖ గ్యాడ్జెట్ తయారీ సంస్థ నాయిస్‌ తాజాగా మార్కెట్లోకి కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. నాయిస్‌ మెటిల్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ వాచ్‌ ఫ్లిప్‌ కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వచ్చింది.

1 / 5
ఈ స్మార్ట్‌ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.4 ఇంచెస్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. 550 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, హెచ్‌డీ రిజల్యూజన్‌ ఈ స్క్రీన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

2 / 5
అంతేకాకుండా ఈ వాచ్‌ను ప్రీమియం మెటాలిక్‌లో రూపొందించారు. ఈ వాచ్‌ బ్లూట్‌ 5.3 కనెక్టివిటీ ట్రూసింగ్‌ బ్లూటూత్‌ ఫీచర్‌తో పనిచేస్తుంది. దీంతో బ్లూటూత్‌ ఈజీగా కనెక్ట్‌ అవుతుంది.

3 / 5
 ఇక ఇందులో SpO2 సెన్సార్, హార్ట్ రేట్ ట్రాకర్, బ్లడ్ ప్రెజర్ మానిటర్, ఫిమేల్ హెల్త్ ట్రాకర్, యాక్టివిటీ ట్రాకర్, స్లీప్ ట్రాకింగ్ వంటి హెల్త్‌ ఫీచర్స్‌ను అందించారు. 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు ఈ వాచ్‌ సపోర్ట్ చేస్తుంది.

4 / 5
 అంతేకాకుండా అలారం, రిమైండర్‌లు, వాచ్‌, వెదర్‌ అప్‌డేట్స్‌, కాలిక్యులేటర్ వంటి మరిన్ని ఫీచర్లను అందించారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఏకంగా 7 రోజుల వరకు పని చేస్తుంది.

5 / 5
Follow Us
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..

మండే వేసవిలో కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు IRCTC సూపర్

శరీరాన్ని చిటికెలో చల్ల బరిచే ఈ ఐరన్ గారెలు ప్రతి ఒక్కరు తినాలి..

హెడ్‎ను క్లీన్ బౌల్డ్ చేసిన రసిఖ్.. కోహ్లీ అగ్రెసివ్ సెలబ్రేషన్స్

ఎమర్జెన్సీ ఫండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?

సీఎం విజయ్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన హెయిర్ స్టైలిస్ట్!

అతిపెద్ద డిజాస్టర్.. అయినా ఓటీటీలో తెగ చూస్తున్న జనాలు..

రోజూ తాగే స్వీట్ డ్రింక్స్ ప్రాణాంతకం..? ఏటా 3.4 లక్షల మరణాలు!

ఎస్‌బీఐ శాఖలు మూతపడనున్నాయా..? బ్యాంకు ఏం చెప్పిందంటే..

వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క..