AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apps: ప్రపంచంలో ఎక్కువ మంది డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌ ఏంటో తెలుసా.?

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌ల వినియోగం అనివార్యంగా మారింది. ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అన్ని రకాల పనులకు యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. రైలు టికెట్ మొదలు విమానం టికెట్ వరకు యాప్స్‌తోనే పూర్తి చేసే పరిస్థితి ఉంది. ఆండ్రాయిడ్‌తో పాటు ఐస్టోర్‌లో కొన్ని వేల యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రపచంలో ఎక్కువ మంది ఏ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారో తెలుసా.? ఆ జాబితాపై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Nov 12, 2023 | 4:11 PM

Share
2022లో ఎక్కవ మంది డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌గా టిక్‌టాక్‌ పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం భారత్‌లో నిషేధించిన ఈ యాప్‌ను ఏకంగా 672 మిలియన్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. భారత కరెన్సీ ప్రకారం టిక్‌టాక్‌ వార్షిక ఆదాయం ఏకంగా రూ. 783 వేల కోట్లుగా ఉందని తెలిపింది.

1 / 5
ఇక ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సోషల్‌ మీడియాలో యాప్‌లలో ఇన్‌స్టాగ్రామ్ - 547 మిలియన్స్, ఫేస్‌బుక్ - 449 మిలియన్స్, వాట్సాప్‌ 424 మిలియన్స్, టెలిగ్రామ్ -310 మిలియన్స్, ఫేస్‌బుక్ మెసెంజర్ - 210 మిలియన్స్ ఉన్నాయి. ఇక షాపింగ్ విభాగంలో 'షీఇన్‌' యాప్‌ మొదటి స్థానంలో నిలిచింది.

2 / 5
తర్వాత స్థానంలో 210 మిలియన్‌ డౌన్‌లోడ్స్‌తో మీషో యాప్‌ నిలిచింది. ఇక గేమ్స్ విషయానికొస్తే.. 304 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో 'సబ్వే సర్ఫర్స్' మొదటి స్థానంలో నిలిచింది. 'క్యాండీ క్రష్'ను ప్రపంచ వ్యాప్తంగా 138 మిలియన్ల యూజర్లు ఉపయోగిస్తున్నారు.

3 / 5
ట్రావెల్ విషయానికొస్తే.. గూగుల్‌ మ్యాప్‌ 113 మిలియన్స్‌తో మొదటి స్థానంలో ఉండగా, 127 మిలియన్స్ డౌన్‌లోడ్స్‌తో మెక్‌ డొనాల్డ్స్‌ నిలిచింది. మ్యూజిక్ విభాగంలో స్పాటిఫై - 238 మిలియన్స్ డౌన్‌లోడ్స్‌తో మొదటి స్థానంలో ఉంది.

4 / 5
ఇక మనీ ట్రాన్స్‌ఫ‌ర్‌ యాప్‌ల విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది 'ఫోన్‌ పే'ను ఉపయోగిస్తున్నారు. సుమారు 94 మిలియన్ల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. తర్వాత పేపాల్ - 92 మిలియన్స్, గూగుల్ పే - 69 మిలియన్స్, పేటీఎమ్ - 60 మిలియన్స్ ఉన్నాయి.

5 / 5
Follow Us
ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..

స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!

ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!

నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి

శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహం.. వీరి పంట పండినట్లే