AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lenovo Tab M19 5G: లెనోవో నుంచి కొత్త ట్యాబ్‌ వచ్చేసింది.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

లెనోవా భారత మార్కెట్లోకి కొత్త ట్యా్బ్లెట్‌ను తీసుకొచ్చింది. లెనోవో ట్యాబ్‌ ఎమ్‌19 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ ట్యాబ్లెట్‌ జులై 15నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ ట్యాబ్లెట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: Jul 15, 2023 | 2:54 PM

Share
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం లెనోవో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్లెట్‌ను లాంచ్‌ చేసింది. లెనోవో ట్యాబ్‌ ఎమ్‌ 19 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ ట్యాబ్లెట్‌కు సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలు.

1 / 5
ఈ లెనోవో ట్యాబ్లెట్‌లో 10.61 ఇంచెస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 1200 x 2000 రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఈ ట్యాబ్‌ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ట్యాబ్‌ పని చేస్తుంది.

2 / 5
ఈ ట్యాబ్లెట్‌ స్నాప్‌ డ్రాగన్‌ 695 5జీ ఎస్‌ఓసీ ప్రాసెస్‌తో పని చేస్తుంది. అంతేకాకుండా ఇందులో డాల్బీ ఆట్మోస్‌ టెక్నాలజీతో కూడిన డ్యూయల్‌ స్టీరియో స్పీకర్లను అందించారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమారతో పాటు, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 12 గంటల వరకు వీడియో ప్లే బ్యాక్‌ టైం ఈ ట్యాబ్ సొంతం.

4 / 5
 ఈ ట్యాబ్లెట్‌ బేస్‌ వేరియంట్ 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 24,999 కాగా 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర ఇంకా ప్రకటించలేదు. ఈ ట్యాబ్లెట్‌ నేటి నుంచి (జులై 15) అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.

5 / 5
Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం

జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!

వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ

ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్

ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!

రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..

పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి

జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..

నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు