3 / 5
ఇక ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన సోనీ ఐఎంఎక్స్882 సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), సూపర్ నైట్ మోడ్‌ను అందించనున్నారు. దీంతో ఈ ఫోన్ సహాయంతో 4కే వీడియోలను రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా ఏఐ ఎరేజ్, ఏఐ ఫోటో ఎన్‌హాన్స్ ఫీచర్లను అందించారు.