iQOO Neo 7: ఐకూ నుంచి మరో సూపర్ స్మార్ట్‌ ఫోన్‌.. లుక్‌, ఫీచర్లు ఉన్నాయి భయ్యా. నెవర్‌ బిఫోర్‌..

|

Feb 16, 2023 | 1:32 PM

Iqoo neo 7: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానికి దిగ్గజం ఐకూ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఐకూ నియో7 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో అదిరిపోయే ఫీచర్లను అందించారు..

1 / 5
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఐకూ భారత మార్కెల్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐకూ నియో 7 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను 5జీ నెట్‌వర్క్‌ సపోర్ట్‌తో తీసుకొచ్చారు.

2 / 5
ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 360 హెచ్‌జెడ్‌ టచ్‌ సామ్‌ప్లింగ్‌ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది.

3 / 5
ఐకూ నియో7 స్మార్ట్‌ఫోన్‌లో 120 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌లాంటి శక్తివంతమైన బ్యాటరీని అందించారు. కేవలం 10 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీ ఫుల్ అవుతుంది.

4 / 5
ఇక ఈ ఫోన్‌లో 3.1 జీహెచ్‌జెడ్‌ ఆక్టా కోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 8200 4ఎన్‌ఎమ్‌ ప్రాసెసర్‌ను అందించారు. యూఎస్‌బీ టైప్‌ సీ, స్టీరియో స్పీకర్స్‌ ఈ ఫోన్‌ ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.

5 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ధర విషయానికొస్తే 8 జీబీ + 128 జీబీ వేరియంట్‌ ధర రూ. 29,999కాగా, 12 జీబీ + 256 జీబీ ఫోన్‌ ధర రూ. 33,999గా ఉంది.