AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infinix Smart TV: 55 ఇంచెస్‌ 4కే స్క్రీన్‌, డాల్బీ విజన్‌ ఇంకా ఎన్నో అద్భుతాలు.. ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు..

Infinix Zero 55 Inch QLED 4K: భారతమార్కెట్లోకి ఇన్ఫినిక్స్‌ కొత్త స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. ఇన్ఫినిక్స్‌ జీరో 55 పేరుతో తీసుకొచ్చిన ఈ టీవీ ఈ నెల 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కి రానుంది..

Narender Vaitla
|

Updated on: Sep 18, 2022 | 6:01 PM

Share
ప్రస్తుతం మార్కెట్లో వరుసగా కొత్త స్మార్ట్‌ టీవీలు క్యూ కడుతున్న తరుణంలో ఇన్ఫినిక్స్‌ కొత్త టీవీని తీసుకొచ్చింది. 55 ఇంచెస్‌ QLED డిస్‌ప్లేతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌టీవీలో అదిరిపోయే ఫీచర్లను అందించారు.

1 / 5
ఈ స్మార్ట్‌ టీవీలో డాల్బీ విజన్‌, 60Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్ ఉంటుంది. పిక్చర్‌ క్వాలిటీ కోసం క్వాంటమ్ డాట్ డిస్‌ప్లేను ప్రత్యేకంగా ఇచ్చారు. ఈ టీవీ క్వాడ్‌కోర్ మీడియాటెక్ సీఏ55 ప్రాసెసర్‌తో పని చేస్తుంది.

2 / 5
2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వచ్చిన ఈ టీవీ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌ వంటి యాప్స్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

3 / 5
గరిష్టంగా 36 వాట్స్‌ సౌండ్ అవుట్‌పుట్‌తో తీసుకొచ్చిన ఈ టీవీలో డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ చేసే రెండు స్పీకర్లను అందించారు. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ ఫీచర్లు ఉన్నాయి.

4 / 5
ధర విషయానికొస్తే ఈ 55 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ ధర రూ. 34,990గా ఉంది. ఈ నెల 22వ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో సేల్‌కు రానుంది.

5 / 5
Follow Us
వేడివేడిగా పొగలు కక్కే టీ తాగడం మీకు ఇష్టమా..?

పట్టించుకోని కొడుకులు.. సరిగ్గా బుద్ధి చెప్పిన తల్లిదండ్రులు

మామిడి టెంకలతో అద్భుతమైన అందం! చర్మం, జుట్టు సమస్యలకు దివ్యౌషధం!

మీ కళ్లకు పరీక్ష.. ఆ 2 బేసి సంఖ్యలను 11 సెకన్లలో కనిపెట్టగలరా?

మారుతి సుజుకి కార్లపై బంపర్ ఆఫర్లు.. రూ.2.15 లక్షల వరకు తగ్గింపు!

అనారోగ్యంతో నటుడు మృతి.. స్టార్ హీరో ఎమోషనల్..

ఛీ.. ఛీ.. ఇదేం సెలెక్షన్? బంగారం లాంటి ప్లేయర్‌ను కాదని..

పెరుగును ఎప్పుడు, ఎలా తినాలి..? ఆయుర్వేదం చెప్పే ఈ విషయాలను..

సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్న ట్యాలెంటెడ్ హీరో! కారణమేమిటంటే?

వానరాల మజాకా.. ఎండ వేడికి చెక్ పెడుతూ ఏం చేస్తున్నాయో చూస్తే...