5 / 5
ఇలా రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు వేయడం వల్ల ఎంత వర్షం వచ్చినా కంకర కొట్టుకుపోదు. పైగా నీళ్లు సులభంగా ఇంకిపోతాయి. దీంతో రైళ్లకు ఎలాంటి ఆటంకం ఏర్పడదు. మరో విషయం ఏంటంటే సాధారణంగా భూమిపై చిన్న చిన్న మొక్కలు, ముళ్లపొదలు పెరుగుతుంటాయి. కానీ రైలు పట్టాల మధ్య కంకర ఉండటం వల్ల పిచ్చి మొక్కలు, పొదళ్లు లాంటివి ఏమి పెరగవు. కంకర లేకపోతే పిచ్చి మొక్కలు పెరిగి రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడుతుంది. సో..రైలు పట్టాల మధ్య కంకర రాళ్లు వేయడానికి కారణాలు ఇవే.