చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ హానర్.. భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. హానర్ ప్లే 40సీ పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..