AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honor 90: 200 ఎంపీ కెమెరాతో హానర్ స్మార్ట్‌ఫోన్‌.. ధర ఎంతో తెలుసా.?

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం హానర్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. హానర్‌ 90 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ ఇప్పటికే చైనాలో లాంచ్‌ అయ్యింది. అయితే మూడేళ్ల తర్వాత ఈ ఫోన్‌ను భారత్‌లో రీలాంచ్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రీమియం మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో స్టన్నింగ్స్‌ ఫీచర్స్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఏకంగా 200 మెగాపిక్సెల్‌ కెమెరాను అందించడం విశేషం. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: Aug 18, 2023 | 4:07 PM

Share
 హానర్‌ 90 పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్‌ త్వరలోనే భారత్‌లో లాంచ్‌ చేయనున్నారు. ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1200 x 2664 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో కూడిన 6.7 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ కర్డ్వ్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌ ఈ స్క్రీన్‌ సొంతం.

1 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 7 జెన్‌ 1 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌ MagicOS 7. 1 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో నడుస్తుంది.

2 / 5
 కెమెరాకు అత్యధిక ప్రాధానత్య ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ సెటప్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. ఇందులో 200 ఎంపీ+12 ఎంపీ+2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ఇక సెల్ఫీల విషయానికొస్తే 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

3 / 5
 ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 66 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏఎచ్‌ బ్యాటరీని అందించారు. యూఎస్‌బీ టైప్‌ సీ పోర్ట్‌ సపోర్ట్ చేస్తుంది.

4 / 5
సెప్టెంబర్ మధ్యలో ఈ ఫోన్‌ ఇండియాలో లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ధర విషయానికొస్తే ఈ ఫోన్‌ టాప్‌ వేరియంట్ ధర రూ. 45,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

5 / 5
తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు.. మహిళలకు హోమ్ బిజినెస్ ఐడియాస్

Team India: ఒకే ఫ్రేమ్‌లో భారత క్రికెట్ దిగ్గజాలు..!

చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు

ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!

ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..

ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..

ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!

ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర

వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??

చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..

పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..

రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం

అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం

అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు

వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం

ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి