Helmet Life: హెల్మెట్‌కు గడువు ఉంటుందా..? దాన్ని ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా?
Helmet Life: హెల్మెట్.. ఇది ద్విచక్ర వాహనదారులకు ఎంతో ముఖ్యం. హెల్మెట్ లేకుండా బైక్‌లను నడిపినట్లయితే ప్రాణాలు పోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా హెల్మెట్ ధరించాలని పదేపదే చెబుతుంటారు. అయితే హెల్మెట్ గడువు తేదీ అనేది ఉంటుందా? దానిని ఎలా చెక్ చేసుకోవాలి?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
