1 / 5
iQOO Z9 5G: ఐక్యూ జెడ్9 5జీ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 24,999కాగా, 20 శాతం డిస్కౌంట్‌తో రూ. 19,999కి సొంతం చేసుకోవచ్చు. ఇందులో 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 44 వాట్స్ ఛార్జర్‌ను అందించారు. సేల్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు.